సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్పూర్తి → స్ఫూర్తి, అభ్యర్ధి → అభ్యర్థి, వున్నాయి. → using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (4) using AWB |
||
పంక్తి 8:
==పూర్వచరిత్ర==
రాష్ట్రంలోని నియోజకవర్గాలలో సత్తుపల్లికి ప్రత్యేక స్థానం
==ప్రత్యేకతలు==
నియోజక వర్గంలో లంకాసాగర్, పెద్దవాగు ప్రాజెక్టు, బేతుపల్లి ప్రాజెక్టు ప్రధానమైన మేజర్ ప్రాజెక్టులు ఇవికూడా దివంగత జలగం వెంగళరావు హయాంలోనే నిర్మించబడినవి. మండలంలో సైన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఒకటి నిర్మించాలనే ఉద్దేశంతో నిపుణుల బృందం ఒకటి ఇటీవల బెంగు ళూరు నుంచి వచ్చి సర్వేచేశారు. కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రవహిస్తుంది. ఆయా కాలువలపై ఎత్తి పోతల పథకాలు నిర్మించడం ద్వారా రైతులకు ఎక్కువగా భూగర్భ జలాలపై అశ్వారావుపేట, దమ్మపేట మండలంలో రైతులు ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నారు. పారిశ్రామికంగా సత్తుపల్లి మండలంలో జ్యూస్ ఫ్యాక్టరీలో ఒకటి, స్టాప్డ్రింక్స్ బాటిలింగ్ యూనిట్ ఒకటి పలువురికి ఉపాధి కల్పిస్తున్నాయి. కల్లూరులోని షుగర్ ఫ్యాక్టరీ రైతులకు ప్రయోజనకరంగా మారింది. పెనుబల్లి మండలంలోని టేకులపల్లి వద్ద విద్యుత్తు ఉత్పత్తి కోసం ప్రవేటు రంగంలో పవర్ ప్రాజెక్టును నెలకొల్పారు. అశ్వారావుపేట మండలంలో పేపర్ మిల్లు, కెమిలాయిడ్స్ ఫ్యాక్టరీలు చెప్పుకోదగిన స్థాయిలో పనిచేస్తున్నాయి.
అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాల నియోజకవర్గానికి తలమానికంగా
==నియోజకవర్గంలోని మండలాలు==
|