సాలూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విష్ణు మూర్తి → విష్ణుమూర్తి, లొ → లో (8), లో → లో (8), ని → using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (2) using AWB
పంక్తి 11:
|mandal_map=Vijayanagaram mandals outline11.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=సాలూరు|villages=81|area_total=|population_total=105389|population_male=51107|population_female=54282|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=52.09|literacy_male=61.55|literacy_female=43.02}}
'''సాలూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> (వినండి: {{IPAc-en|audio=Salur - Te.ogg|}})
సాలూరు [[వంశధార]] ఉపనదైన [[వేగావతి]] ఒడ్డున వుందిఉంది. ఈ ఊరు <!-- తూర్పు [[కోస్తా]] లోనే --> చుట్టు కొండలు మద్యలో అందమైన ఊరుసాలూరు రాష్ట్రంలోనే సుందరమైన ప్రదేశం.
ఈ ఊరులో పురాతనమైన [[పంచముఖేశ్వర శివాలయం]] ఉంది. ఈ ఆలయం చాలప్రసిద్ధి చెందినది.
ఇక్కడ శివాలయంతో పాటుగా సాయిబాబా మందిరం, అయ్యప్ప స్వామి కోవెల,వీరబ్రంహేంద్రస్వామి,ఆదిపరాశక్తి,సంతోషిమాతఆలయాలు నది తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాయి.శ్రీ శ్యామలాంబ అమ్మవారు ఈ ఊరి గ్రామదేవతగా పూజలు అందుకుంటున్నారు
పంక్తి 17:
పాచిపెంట డ్యాం,శంబర డ్యాం లాంటి చూడచక్కని ప్రదేశాలు ఉన్నాయి....
ఇక్కడ ప్రదానంగా లారి పరిశ్రమపై ఎక్కువమంది ప్రజలు ఆదారపడి ఉన్నారు..రాష్ట్రంలో విజయవాడ తరువాత అత్యదిక లారీలు ఇక్కడే వున్నాయి ..
పువ్వుల వ్యాపారంలో సాలూరు అగ్ర స్థానంలో వుందిఉంది.
మల్లెపువ్వులు ఇక్కడ ఎక్కువ దిగుబడి అవుతాయి.ఇక్కడ నుండి రోజు ఆనేక జాతుల పువ్వులు దూర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి.
ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతమైన సాలూరు నుండి పర్యటక ప్రాంతమైన [[అరకు]] వెళ్లేందుకు దగ్గర మార్గాలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/సాలూరు" నుండి వెలికితీశారు