సియాటెల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఏప్రెల్ → ఏప్రిల్, ఆగస్ట్ → ఆగస్టు (2), సెప్టెంబర్ → సెప్ using AWB
పంక్తి 82:
|footnotes =
}}
'''సియాటెల్''' [[అమెరికా]]లోని పశ్చిమతీర నౌకాశ్రయ నగరాలలో ఒకటి మరియు కింగ్ కౌటీ కౌంటీ స్థానంగా ఉంది. 2015 గణాకాల ఆధారంగా నగరజనసంఖ్య 6,84,451.<ref name="CensusEstimate"/> ఉత్తర అమెరికా పసిఫిక్ వాయవ్య ప్రాంతంలోను, యు.ఎస్. స్టేట్ వాషింగ్టన్‌లలోనూ సియాటెల్ అతిపెద్ద నగరం. 2013 జూలైలో యునైటెడ్ స్టేట్స్‌లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా సియాటెల్ గుర్తింపు పొందింది.<ref>{{cite web |url=http://blogs.seattletimes.com/fyi-guy/2014/05/22/census-seattle-is-the-fastest-growing-big-city-in-the-u-s/ |title=Census: Seattle is the fastest-growing big city in the U.S. |last=Balk |first=Gene |series=FYI Guy |work=Seattle Times |date=May 22, 2014}}</ref> అలాగే 2015 మే గణాంకాలను అనుసరించి 2.1% అభివృద్ధితో సియాటెల్ యునైటెడ్ స్టేట్స్‌లోని టాప్ 5 నగరాలలో ఒకటిగా గుర్తించబడింది.<ref>{{cite web |url=http://www.seattletimes.com/seattle-news/data/seattle-no-longer-americas-fastest-growing-big-city/ |title=Seattle no longer America's fastest-growing big city |last=Balk |first=Gene |series=FYI Guy |work=Seattle Times |date=May 21, 2015 |access-date=November 20, 2015}}</ref> యునైటెడ్ స్టేట్స్ లోని (మహానగర ప్రాంతం) మెట్రోపాలిటన్ ప్రాంతాలలో 3.7 మిలియన్ల జనసంఖ్య కలిగిన సియాటెల్ 15వ స్థానంలో ఉంది.<ref name=metro_population>{{cite web |url=http://www.census.gov/popest/data/metro/totals/2013/index.html|title=Estimates of Population Change for Metropolitan Statistical Areas and Rankings: July 1, 2010 to July 1, 2013|accessdate=June 14, 2013|publisher=United States Census Bureau}}</ref> సియాటెల్ నగరం పుగెట్ సౌండ్ మరియు వాషింగ్టన్ సరోవరం మద్య ఉంది. నగరం కెనడా దేశ నైరుతీ సరిహద్దు ప్రాంతం, యునైటెడ్ స్టేట్స్ వాయవ్య సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఉత్తర అమెరికా నౌకాశ్రయాలలో మూడవస్థానంలో ఉన్న సియాటెల్, ఆసియా ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటి.<ref>{{cite web|title=Seaport Statistics|url=http://www.portseattle.org/About/Publications/Statistics/Seaport/Pages/default.aspx|publisher=Port of Seattle|accessdate=January 2016}}</ref> సియాటెల్ ప్రాంతానికి యురోపియన్లు ప్రవేశించక ముందు ఈ ప్రాంతంలో 4,000 సంవత్సరాల ముందుగానే స్థానిక అమెరికన్లు నివసించారు.<ref name=Discovery_Park>{{cite news |url=http://www.seattlepi.com/lifestyle/article/Feel-the-beat-of-history-in-the-park-and-concert-1251579.php |title=Feel the beat of history in the park and concert hall at two family-friendly events |work=Seattle Post-Intelligencer |date=October 4, 2007 |author=Doree Armstrong |accessdate=November 1, 2007}}</ref> 1851 నవంబర్నవంబరు 13న ఆర్థర్ ఏ.డెన్నీ మరియు ఆయన బృందం (డెన్నీ పార్టీ) స్కూనర్ షిప్‌లో ప్రయాణించి ఇలినాయిస్ నుండి పోర్ట్‌లాండ్, అరెగాన్ మీదుగా ప్రయాణించి సియాటెల్ లోని అల్కి పాయింట్ చేరుకున్నారు.<ref>{{cite web | author=Andrew Craig Magnuson | date =July 20, 2014 | url =http://www.craigmagnuson.com/exact.htm | title =In Search of the Schooner Exact | publisher=Andrew Craig Magnuson | accessdate =September 27, 2014}}</ref> 1852లో తమ స్థావరాన్ని తూర్పుతీరంలోని ఎలియాట్ బేకు తరలించి దానికి సియాటెల్ అని పేరు పెట్టారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న దువామిష్ మరియు స్క్వామిష్ గిరిజన ప్రజల ప్రతినిధి సియాటెల్ జ్ఞాపకార్ధం ఈ పేరు నిర్ణయించారు. సియాటెల్‌లో కొయ్య తయారీ మొదటి ప్రధాన పరిశ్రమగా ఉండేది. తరువాత వాణిజ్య మయమై నౌకానిర్మాణ రంగం అభివృద్ధి చెందింది. నౌకానిర్మాణం [[1910]] గోల్డ్ రష్ సమయంలో [[అలాస్కా]] చేరడానికి మార్గం సుగమం చేసింది.
 
దేశంలోని 25 పెద్ద నగరాలలో సియాటెల్ నగరం ఒకటి.<ref>{{cite web|title=Population of the 100 Largest Urban Places: 1910|url=http://www.census.gov/population/www/documentation/twps0027/tab14.txt|publisher=U.S. Bureau of the Census|accessdate=November 16, 2011}}</ref> అయినప్పటికీ "గ్రేట్ డిప్రెషన్ " సమయంలో సియాటెల్ ఆర్థికరంగం తీవ్రంగా పతనం అయింది. [[రెండవ ప్రపంచ యుద్ధం]] తరువాత సియాటెల్ నగరంలో [[బోయింగ్]] విమానాల తయారీ కంపెనీ స్థాపినడంతో సియాటెల్ ఆర్థికరంగం తిరిగి కోలుకుంది. 1980లో [[మైక్రోసాఫ్ట్]] వంటి సాంకేతిక కంపెనీలు స్థాపించబడిన తరువాత సియాటెల్ నగరం సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చెందడం ఆరంభం అయింది. 1994 లో సియాటెల్ నగరంలో ఇంటర్నెట్ రిటైలర్ " [[అమెజాన్.కాం|అమెజాన్.కామ్]]" స్థాపించబడింది. సాఫ్ట్‌వేర్, బయోటెక్నాలజీ మరియు ఇంటర్నెట్ కంపెనీలు ఆర్థికాభివృద్ధికి దారితీసాయి. ఫలితంగా 1900-2000 మద్య నగర జనాభా దాదాపు 50,000 పెరిగింది. 1918 - 1951 మద్యకాలంలో జాక్సన్ వీధి (ప్రస్తుత చైనా టౌన్) సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లో దాదాపు 2 డజన్ల జాజ్ నైట్ క్లబ్బులు ఆరంభించబడ్డాయి. జాజ్ సంగీతంలో రే చార్లెస్, క్వింసీ జోంస్, ఎర్నిస్టిన్ ఆండర్సన్ మరియు ఇతరులు ప్రాబల్యం సంపాదించారు. రాక్ సంగీత కళాకారుడు జిమీ హెండ్రిక్స్ మరియు గ్రునే సియాటెల్ నగరంలో జన్మించారు.<ref name="Seattle_Sound">{{cite book | last=Heylin | first=Clinton | title=Babylon's Burning: From Punk to Grunge | publisher=Conongate | year=2007 | isbn=978-1-84195-879-8 | page=606}}</ref>
పంక్తి 110:
| year = 1801
| location = London
| url = https://books.google.com/?id=qwol8bPaYxsC&printsec=frontcover| isbn = 978-0-665-18642-4}}</ref> 1851 లో లూథర్ కోలిన్స్ నాయకత్వంలో పెద్ద బృందం దువామిష్ నదీప్రాంతంలో మకాం వేసింది. 1851 సెప్టెంబర్సెప్టెంబరు 14న వారు ఈ ప్రాంతం మీద ఆధీనత సాధించారు..<ref>{{cite web | url=http://www.historylink.org/index.cfm?DisplayPage=output.cfm&File_Id=5390 | title=Luther Collins Party, first King County settlers, arrive at mouth of Duwamish River on September 14, 1851. | publisher=HistoryLink | author=Greg Lange | date=March 8, 2003 | accessdate=October 14, 2007}}</ref> 13 రోజుల తరువాత డెన్నీ బృందంలోని మూడు స్కౌట్లు అల్కీ ప్రాంతాన్ని చేరుకుంది..<ref>{{cite web | url=http://www.historylink.org/index.cfm?DisplayPage=output.cfm&File_Id=2765 | title=Collins party encounters Denny party scouts at Duwamish Head near future site of Seattle on September 27, 1851. | publisher=HistoryLink | author=Greg Lange | date=December 16, 2000 | accessdate=October 14, 2007}}</ref> 1851 సెప్టెంబర్సెప్టెంబరు 28 నాటికి డెన్నీ బృందం అల్కీ పాయింటును స్వాధీనం చేసుకుంది.<ref name=founding>{{cite web
| author=Walt Crowley
| date=August 31, 1998
పంక్తి 117:
| publisher=HistoryLink
| accessdate =October 14, 2007
}}</ref> మిగిలిన డెన్నీ బృందం పోర్ట్‌లాండ్ (అరెగాన్) నుండి నావలలో ప్రయాణించి 1851 నవంబర్నవంబరు 13న తుఫాను సమయంలో అల్కీ పాయింట్‌కు చేరుకున్నారు.<ref name=founding/>
 
===దువాంప్స్ 1852–1853===
[[File:General history, Alaska Yukon Pacific Exposition, fully illustrated - meet me in Seattle 1909 - Page 70.jpg|thumb|The [[Battle of Seattle (1856)]]]]
దుర్భరమైన శీతాకాలం తరువాత డెన్నీ బృందం ఎలియట్ బే వద్దకు మకాం మార్చి ఈ ప్రాంతాన్ని (పయనీర్ స్క్వేర్) తిరిగి స్వాధీనం చేసుకున్నారు.<ref name=founding/> ఈ కొత్త సెటిల్మెంటుకు దువాంప్స్ అని పేరుపెట్టారు. చార్లెస్ టెర్రీ మరియు జాన్‌లో మాత్రం అక్కడే ఉండిపోయి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దానికి " న్యూయార్క్ " అని నామకరణం చేసాడు. 1853 ఏప్రెల్‌లోఏప్రిల్‌లో ఈ ప్రాంతానికి న్యూయార్క్ అల్కీగా పేరు మార్చారు.<ref>{{cite news | url=http://www.seattlepi.com/local/article/Seattle-at-150-Charles-Terry-s-unlimited-energy-1069610.php | title=Seattle at 150: Charles Terry's unlimited energy influenced a city | newspaper=Seattle Post-Intelligencer | author=James R. Warren | date=October 23, 2001 | accessdate=October 14, 2007}}</ref> తరువాత కొన్ని సంవత్సరాలకు న్యూయార్క్ మరియు దువాంప్స్ ప్రాంతాలు ఆధిక్యత కొరకు ఒకదానిమీద ఒకటి పోటీ పడ్డాయి. కొంత కాలానికి, అల్కీ ప్రాంతవాసులు దాన్ని వదలిపెట్టి మిగిలిన సెటిలర్లతో కలిసారు.<ref>{{cite web |url=http://www.historylink.org/index.cfm?DisplayPage=output.cfm&File_Id=3142 | title=Charles Terry homesteads site of Alki business district on May 1, 1852. | publisher=HistoryLink | author=Greg Lange | date=March 28, 2001 | accessdate=October 14, 2007}}</ref> దువాంప్స్ స్థాపకులలో ఒకరైన డేవిడ్ స్విన్సన్ మేనార్డ్, ఈ ప్రాంతానికి దువామిష్ గిరిజన నాయకుడైన సియాటెల్ పేరును పెట్తడానికి ప్రధాన కారకుడు.<ref name=nameorigin >
{{cite web
| editor=Thomas R. Speer
పంక్తి 140:
 
===కార్పొరేషన్ ===
[[1853]] మే 23న వాషింగ్టన్ టెర్రిటరీలో గ్రామ ప్రాంతాలను రూపొందించే సమయంలో సియాటెల్ అధికారికంగా నమోదు చేయబడింది. [[1855]]లో నామమాత్రంగా సెటిల్మెంటు స్థాపించబడింది. [[1865]] జనవరి 14 న వాషింగ్టన్ టెర్రిటోరియల్ లెజిస్లేచర్ ట్రస్టీ బోర్డ్ ఆధ్వర్యంలో సియాటెల్ టౌన్ రూపొందింది. [[1967]] జనవరి18 న సియాటల్ టౌన్‌షిప్ రద్దుచేసి [[1869]] కింగ్ కౌంటీ ప్రాంతంలో భాగంగా మార్చబడింది. తరువాత కొత్తగా చేయబడిన అభ్యర్ధన తరువాత [[1868]] డిసెంబర్డిసెంబరు 2 న సియాటెల్ మేయర్ కౌన్సిల్ గవర్నమెంటుతో తిరిగి నగరంగా రూపొందించబడింది.<ref name=founding/><ref>{{cite web
| author=Greg Lange
|author2=Cassandra Tate
పంక్తి 171:
 
[[File:Pioneer square.jpg|thumb|upright|[[Pioneer Square, Seattle|Pioneer Square]] in 1917 featuring the [[Smith Tower]], the [[Seattle Hotel]] and to the left the [[Pioneer Building (Seattle, Washington)|Pioneer Building]]]]
[[1909]]లో " అలాస్కా- యుకాన్- పసిఫిక్ - ఎక్స్పొజిషన్" గోల్డ్ రష్ శకం ఉచ్ఛ్స్థితికి చేరింది.<ref name=aypexpo>{{cite web | author=Greg Lange | url=http://www.historylink.org/index.cfm?DisplayPage=output.cfm&File_Id=5371 | title=Alaska–Yukon–Pacific Exposition opens for a 138-day run on June 1, 1909.| publisher=HistoryLink |date=May 5, 2003 | accessdate=October 1, 2007}}</ref> మొదటి ప్రపంచయుద్ధం సమయంలో సియాటెల్ నగరంలో నౌకానిర్మాణ రంగం అభివృద్ధి చెందింది. సియాటెల్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రతిస్పందనగా 1919 సియాటెల్ జనరల్ స్ట్రైక్ (దేశంలో మొదటి జనరల్ స్ట్రైక్ ) సంఘటనకు దారితీసింది.<ref name=generalstrike>{{cite web | author=Patrick McRoberts | url=http://www.historylink.org/index.cfm?DisplayPage=output.cfm&File_Id=861 | title=Seattle General Strike, 1919, Part I | publisher=HistoryLink | date=February 4, 1999 | accessdate=October 1, 2007}}</ref> [[1912]] విర్గిల్ బోగ్యూ తయారు చేసిన నగరాభివృద్ధి ప్రణాళికను పెద్దగా అమలు చెయ్యలేదు. [[1920]]లో సియాటెల్ స్వల్పంగా సుసంపన్నం అయినప్పటికీ గ్రేట్ డిప్రెషన్ నగరాన్ని తిరిగి ఆర్థికంగా కృంగతీసింది. నగరంలో ఏర్పడిన క్లిష్టపరిస్థితుల కారణంగా తీవ్రమైన కార్మిక కలహాలు చెలరేగాయి. " మారీటైం స్ట్రైక్ ఆఫ్ 1934 " కారణంగా సియాటెల్ నౌకా ట్రాఫిక్‌లో అధిక భాగం " లాస్ ఏజలెస్ "కు తరలిపోయింది.<ref>BOLA Architecture + Planning & Northwest Archaeological Associates, Inc., {{Wayback |date=20110723025013 |url=http://www.portseattle.org/downloads/business/realestate/development/northbay/Appendix_I_Historic_Cultural.pdf |title=Port of Seattle North Bay Project DEIS: Historic and Cultural Resources }}, Port of Seattle, April 5, 2005, pp. 12–13 (which is pp. 14–15 of the PDF). Retrieved July 25, 2008.</ref> "అలెగ్జాండర్ పాంటాజ్" 1902 లో మూకీ చిత్రాలు మరియు పాటకచ్చేరీ ప్రదర్శన కొరకు సియాటెల్ నగరంలో దియేటర్‌ను ఆరంభించి, తరవాతతరువాత నగరమంతటా దియేటర్లను విస్తరించాడు. ఆయన ఏక్టివిటీస్ విస్తరించాయి క్రమంగా ఆయన అమెరికాలోని గొప్ప దియేటర్ మరియు మూవీ దిగ్గజంగా ప్రాబల్యత సంతరించుకున్నాడు. పాంటాజ్ మరియు ఆయన ప్రత్యర్థి " జాన్ కొంసిడైన్ (సియాటెల్) కొంతకాలం యునైటెడ్ స్టేట్స్ పాటకచ్చేరీ మక్కాగా మారింది. స్కాట్‌లాండుకు చెందిన సియాటెల్ నివాసి ఆర్కిటెక్ట్ "బి.మార్కస్ ప్రితెక " పాంటాజ్ కొరకు దియేటర్లను నిర్మించాడు. ఆయన పాంటాజ్ కొరకు సియాటెల్‌లో నిర్మించిన దియేటర్లలో కొన్ని పడగొట్టబడ్డాయి. మరికొన్ని ఇతర ఉపయోగాలకు మార్చబడ్డాయి. అయినా యు.ఎస్. లోని ఇతర నగరాలలో నిర్మించిన దియేటర్లు ఇంకా ఉనికిలో ఉన్నాయి.
 
===యుద్ధం తరువాత: ఎయిర్ క్రాఫ్ట్ అండ్ సాఫ్ట్‌వేర్ ===
పంక్తి 237:
| accessdate=October 1, 2007}}</ref>
 
ఇతర భూకంపాలలో: 1700 జనవరి 26. [[1872]] డిసెంబర్డిసెంబరు 14 కాస్కాడియా భూకంపం<ref>{{cite web
| author=Greg Lange
| url=http://www.historylink.org/essays/output.cfm?file_id=852
పంక్తి 320:
ప్రాంతీయ భౌగోళిక వైరుధ్యాల కారణంగా నగరంలో వాతావరణంలో వైవిధ్యమైన మైక్రోక్లైమేట్ నెలకొని ఉంటుంది. సియాటెల్ వర్షపాతం పశ్చిమప్రాంతంలోని కొండప్రాంతం కంటే తక్కువగా ఉంటుంది. పశ్చిమప్రాంతంలో 80 మైళ్ళ వరకు " ఒలింపిక్ నేషనల్ పార్క్ " లో ఒలింపిక్ పర్వతాల పశ్చిమ ప్రాంతంలో(ఈ ప్రాంతంలో వర్షపాతం 142 అంగుళాలు) " హాహ్ వర్షారణ్యాలు " విస్తరించి ఉన్నాయి. దక్షిణ సియాటెల్ నుండి 60 మైళ్ళ దూరంలో ఉన్న రాష్ట్ర రాజధాని ఒలింపియా (వాషింగ్టన్) వరకు (ఒలింపియా పర్వత వెలుపలి ప్రాంతం) రెయిన్ షాడో (ఛాయా వర్షపాతం) ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఈ ప్రాంతంలో వార్షిక వర్షపాతం 50 అంగుళాలు.<ref name = NOWData/> డౌన్ టౌన్ పశ్చిమంలో పుగెట్ సౌండ్ మరొకవైపు వార్షిక వర్షపాతం 56.4 అంగుళాలు ఉంటుంది.<ref name = NOWData/>
==== వర్షాకాలం ====
సియాటెల్ నగరంలో నవంబర్నవంబరు, డిసెంబర్డిసెంబరు మరియు జనవరి మాసాలలో వర్షపారం అధికంగా ఉంటుంది. సగం వర్షపాతం ఈ మాసాలలోనే సంభవిస్తుంది. హేమంతం చివర మరియు శీతాకాలం ఆరంభంలో అల్పపీడనం సాధారణం. వర్షపాతానికి ముందుగా చిరుజల్లులు మరియు స్వల్ప వర్షం కురుస్తుంది. జూలై మరియు ఆగస్ట్ఆగస్టు మాసాలలో1.6 అంగుళాల వర్షపాతం ఉంటుంది. [[2007]] డిసెంబర్డిసెంబరు 2-4 మద్య సంభవించిన హరికేన్‌లో (తుఫాను) సియాటెల్ నగరం తీవ్రమైన గాలులను ఎదుర్కొన్నది. నగరమంతటా అత్యధిక వర్షం (ఫైనాఫిల్ ఎక్స్ప్రెస్) ప్రత్యేకంగా గ్రేటర్ పుగెట్ సౌండ్ (వాషింగ్టన్) మరియు అరెగాన్ వర్షపాతం అధికం అయింది. వర్షపాతం 350 మి.మీ. అరెగాన్ సముద్రతీరంలో 209 కి.మీ వేగంతో తీవ్రమైన గాలులు వీచాయి.<ref name=ncdc>{{cite web|url= http://www.ncdc.noaa.gov/sotc/national/2007/12 |title= State of the Climate – National Overview – December 2007 |publisher=National Climatic Data Center |date=January 2008 |accessdate =July 3, 2011}}</ref> సియాటెల్ నగరచరిత్రలో ఇది రెండవ వెట్టెస్ట్ సంఘటనగా (24 గంటలలో130 మి.మీ వర్షపాతం) భావిస్తున్నారు. నగరంలో 5 మంది మరణించారు, నగరమంతటా వరదలు సంభవించాయి. నగరం మౌలికంగా ధ్వంసం అయింది.<ref>{{cite web
| title =5 Dead in Washington Storm
| url = http://www.kirotv.com/weather/14758195/detail.html
పంక్తి 326:
| archivedate = November 22, 2008
| publisher=Kiro TV News
| accessdate =January 24, 2009}}</ref> హేమంతం, శీతాకాలం మరియు వసంతకాలాలలో తరచుగా వర్షాలుపడుతుంటాయి. శీతాకాలాలు చల్లగానూ అతితడిగానూ ఉంటాయి. డిసెంబర్డిసెంబరు మాసం అత్యంత శీతలంగా (సరాసరి 46.6 ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత ) ఉంటుంది. 28 రోజులు అత్యంత కనిష్ఠ శీతోష్ణ స్థితితో గడ్డకట్టే స్థితికి చేరుకుంటుంది. 2 రోజులు ఫ్రీజింగ్ కంటే తక్కువ స్థితికి చేరుకుంటుంది.<ref name = NOWData/> ఉష్ణోగ్రత అరుదుగా 20 డిగ్రీల ఫారెన్‌హీట్ చేరుకుంటుంది.<ref name = NOWData/>
 
=== ఉష్ణోగ్రత ===
పంక్తి 364:
| title=National Weather Service Seattle – Public Information Statement (12:50&nbsp;pm, January 18, 2012)
| publisher=National Weather Service
| accessdate=January 18, 2012}}</ref> మరొక గుర్తించతగిన హిమపాతం [[2008]] డిసెంబర్డిసెంబరు 12-25 లలో ఒక అడుగు మంచు కురిసిన సమయంలో రహదారులు దాదాపు 15 రోజులు మంచులో మునిగాయి. ఉష్ణోగ్రతలు -32 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు చేరుకుంది. నగరం మంచును తొలగించడానికి అవసరమైన ఉపకరణాలను కలిగి ఉండకపోవడం కారణంగా నగరమంతా సమస్యలవలయంలో చిక్కుకుంది. [[1880]] జనవరి 5-9 లో సంభవించిన మంచుతుఫాను అధికారికంగా (6 అడుగుల మంచు)!నమోదుచేయబడింది. [[1916]] జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు అధిక హిమపాతం (29 అంగుళాల మంచు) నమోదు చేయబడుతుంది.<ref>{{cite web
| url=http://www.historylink.org/index.cfm?DisplayPage=output.cfm&file_id=3681
| title = Snow and Other Weathers, Seattle and King County
పంక్తి 374:
 
=== ఉరుములు ===
సియాటెల్ నగరంలో ఉరుములు పిడిగులు మరియు వడగళ్ళతో కూడిన వర్షం అరుదుగా ఉంటుంది. [[2006]] డిసెంబర్డిసెంబరు " హనుక్కాహ్ ఈవ్ విండ్ స్ట్రోం [[2006]] " తుఫాన్ సంభవించింది. అది నగరంలో అత్యధి వర్షం మరియు తీవ్రమైన గాల్లులు (69 కి.మీ వేగం) సంభవించాయి.<ref>{{cite news
| url=http://seattletimes.nwsource.com/html/localnews/2003297665_webnino10.html
| title=El Niño could cause Northwest drought, mild winter elsewhere, forecasters say
పంక్తి 446:
 
=== లింక్ రైల్ ===
[[2009]] డిసెంబర్డిసెంబరు 19 లో ఆరంభమైన " లైట్ రైల్ మార్గం " సియాటెల్ డౌన్ టౌన్ నుండి సీ- టెక్ ఎయిర్ పోర్ట్ వరకు పయనిస్తుంది. ఇది నగరపరిమితిలో మొదటి రాపిడ్ ట్రాంసిస్ట్ సర్వీసులను అందిస్తుంది. ఈమార్గానికి పొడిగింపుగా " యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ " వరకూ సర్వీస్ [[2016]] మార్చి 19న ఆరంభించబడింది.<ref>{{cite news | url=http://www.seattletimes.com/seattle-news/transportation/capitol-hill-uw-light-rail-stations-open/ | title=Capitol Hill, UW light-rail stations open to big crowds | work=[[The Seattle Times]] | date=March 19, 2016 | accessdate=March 20, 2016}}</ref> అదనంగా 2023 నాటికి ఈ మార్గాన్ని పొడిగిస్తూ లిన్‌వుడ్ (వాషింగ్టన్) నుండి డెస్ మొయిన్స్ (వాషింగ్టన్) మరియు రెడ్మండ్ వరకూ పొడిగించాలని ప్రణాళిక వేయబడింది.<ref>{{cite news | url=http://seattletimes.nwsource.com/flatpages/local/2008proposition1guide.html | title=Sound Transit: What you'll pay, what you'll get | work=[[The Seattle Times]] | date=November 20, 2008 | accessdate=July 9, 2009}}</ref><ref>[http://www.soundtransit.org/Documents/pdf/projects/MAP_ST2Sound%20Move.pdf Regional Transit System Plan]. (PDF). soundtransit.org. Retrieved December 30, 2011.</ref> మునుపటి మేయర్ " మైకేల్ మెక్గిన్ " డౌన్ టౌన్ నుండి బల్లార్డ్ మరియు పశ్చిమ సియాటెల్ వరకూ పొడిగించడానికి మద్దతు ఇచ్చాడు.<ref>{{cite web |author=Dominic Holden |url=http://slog.thestranger.com/slog/archives/2009/12/22/mcginn-may-for-push-light-rail-vote-in-2010 |title=McGinn May Push Light-Rail Vote in 2010 |work=Slog |publisher=The Stranger |date=December 22, 2009 |accessdate=August 24, 2012}}</ref><ref>{{cite news |url=http://seattletimes.nwsource.com/html/localnews/2014653794_lightrail01m.html |title=McGinn seeks vote to speed up Seattle light rail |author=Mike Lindblom |date=March 31, 2011 |newspaper=The Seattle Times}}</ref>
 
==గణాంకాలు ==
పంక్తి 529:
 
=== ఆదాయం ===
[[1999]]లో గణాంకాల ఆధారంగా నగరంలోని గృహ సరాసరి ఆదాయం 45,736 అమెరికన్ డాలర్లు, కుటుంబ సరాసరి ఆదాయం 62,195 అమెరికన్ డాలర్లు. పురుషుల సరాసరి ఆదాయం 40,929 అమెరికన్ డాలర్లు, స్త్రీల సరాసరి ఆదాయం అమెరికన్ డాలర్లు మరియు నగర తలసరి ఆదాయం 30,306 అమెరికన్ డాలర్లు అని భావిస్తున్నారు.<ref name=SF3>{{cite web |url=http://ofm.wa.gov/pop/census2000/dp58/pl/63000.pdf |title=Census 2000, Summary File 3 |publisher=Washington State Office of Financial Management |date=September 17, 2002 |access-date=November 14, 2015 |format=PDF |pages=32–33, 52–54 |archive-url=https://web.archive.org/web/20150508220022/ofm.wa.gov/pop/census2000/dp58/pl/63000.pdf |archive-date=May 8, 2015 |dead-url=no}}</ref> జనాభాలో 11.8% మరియు కుటుంబాలలో 6.9% దారిద్యరేఖకు దిగువన జీవిస్తున్నారు. దారిద్యరేఖకు దిగువన జీవిస్తున్న వారిలో 13.8% ప్రజలు 18 సంవత్సరాల దిగువ వయస్కులు 10.2% 65 సంవత్సరాలకు పైబడిన వారు.<ref name=SF3/> కింగ్ కౌంటీ ప్రాంతంలో 8,000 మందికి నివాసగృహం లేదని అంచనా.<ref>{{cite web | url=http://www.cehkc.org/DOC_plan/10-YearPlanFinal.pdf| title=A Roof Over Every Bed in King County" within ten years | publisher=The Committee to End Homelessness in King County | accessdate=September 28, 2007}}</ref> [[2005]] సెప్టెంబర్సెప్టెంబరు మాసంలో నివాసగృహాలు లేనివారి సహాయార్ధం 5 సంవత్సరాల ప్రణాళిక రూపొందించింది. ప్రణాళిక అనుసారం " హోంలెస్ నెస్ షెల్టర్ " నుండి శాశ్వత నివాసాల ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.<ref name=homelessness>{{cite web | url=http://www.metrokc.gov/mkcc/news/2005/0905/Ten_Year_Plan.htm | title=Council Adopts Strategies to Implement "Ten-Year Plan to End Homelessness" | publisher=King County | date=September 19, 2005 | accessdate=September 28, 2007|archiveurl = https://web.archive.org/web/20070121232911/http://www.metrokc.gov/mkcc/news/2005/0905/Ten_Year_Plan.htm |archivedate = January 21, 2007|deadurl=yes}}</ref>
 
=== జనాభాపెరుగుదల ===
పంక్తి 563:
==పర్యాటకం ==
[[File:Seattle Cruise Ship.jpg|thumb|210 cruise ship visits brought 886,039&nbsp;passengers to Seattle in 2008.<ref>{{cite web | url=http://www.portseattle.org/seaport/cruise/ | title=Cruise Seattle | publisher=Port of Seattle | accessdate=October 16, 2009}}</ref>]]
సియాటెల్ నగరంలో నిర్వహించబడుతున్న వార్షిక ఉత్సవాలలో " 24 - డే సియాటెల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్ " ప్రధానమైనది.<ref>{{cite news | author=Annie Wagner | url=http://www.thestranger.com/seattle/Content?oid=34784 | title=Everything SIFF |publisher=The Stranger | date=May 25–31, 2006 | accessdate=September 28, 2007}}</ref> మెమోరియల్ డే వీకెండ్, జూలై మరియు ఆగస్ట్ఆగస్టు మాసాలలో పలు సీఫెయిర్ సంఘటనలు (సీ ఫెయిర్ కప్, హైడ్రో ప్లేన్ కప్), ది దైట్ ఆఫ్ సియాటెల్, గే ప్రైడ్ ఫెస్టివల్ (యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించబడే అతి పెద్ద గే ఫెస్టివల్), బంబర్ సూట్ (ఆర్ట్ మరియు మ్యూజిక్ ఉత్సవం) ఇది లేబర్ డే వీకెండులో నిర్వహించబడుతుంది. సియాటెల్ హెంప్‌ఫెస్ట్ మరియు రెండు ప్రత్యేక స్వతంత్రదిన ఉత్సవాలకు మొత్తం 1,00,000 మంది ప్రజలు హాజర్ ఔతుంటారు.<ref>{{cite news | url=http://seattletimes.nwsource.com/html/localnews/2003801605_rain23m.html | title=Rains wash records away | work=[[The Seattle Times]] | author=Judy Chia Hui Hsu | date=July 23, 2007 | accessdate=October 9, 2007}}</ref><ref>{{cite news | url=http://seattlepi.com/local/328174_hempfest18.html | title=Where there's smoke, there's Hempfest | work=Seattle Post-Intelligencer | author=Casey McNerthney | date=August 14, 2007 | accessdate=October 9, 2007}}</ref><ref>{{cite news | url=http://seattletimes.nwsource.com/html/entertainment/2003866959_webbumbermon.html | title=Report from Bumbershoot: Monday: Strong attendance, but not a record: 8:30&nbsp;pm | author=Misha Berson | newspaper=The Seattle Times | date=September 3, 2007 | accessdate=October 9, 2007}}</ref><ref>{{cite news |url=http://seattletimes.nwsource.com/html/localnews/2008024792_gayparade30m.html |title=Marchers soak in the sun, gay pride |author=Kyung M. Song |newspaper=The Seattle Times |date=June 30, 2008}}</ref> ఇతర ఉత్సవాలలో స్థానిక అమెరికన్లు నిర్వహించే పా - వావ్, ఎస్.టి. మోంట్‌లేక్ ప్రాంతంలో ఉన్న డెమెట్రియోస్ ఆథడాక్స్ చర్చిలో నిర్వహించబడే గ్రీకు ఉత్సవం, సియాటెల్ సెంటర్‌లో పలు నిర్వహించబడే ఉత్సవాలు ప్రధానమైనవి.<ref>{{cite web | url=http://seattlecenter.com/events/festivals/festal/default.asp | archiveurl=https://web.archive.org/web/20110429202507/http://seattlecenter.com/events/festivals/festal/default.asp | archivedate=April 29, 2011 | title=Create Your Seattle Center Experience | publisher=Seattle Center | accessdate=October 21, 2007}}</ref> నగరంలో అదనంగా " సియాటెల్ యాంటిక్వేరియన్ బుక్ ఫెయిర్ & బుక్ ఆర్ట్స్ షో <ref>{{cite web | url=http://www.seattlebookfair.com/ |title=Home page | publisher=The Seattle Antiquarian Book Fair & Book Arts Show | accessdate=October 26, 2007}}</ref> అనిమె కాంవెంషన్, సకుర- కాంవెంషన్.<ref>{{cite web| url=http://www.sakuracon.org/index.php?langset=e | title= Sakura-Con English-language site | publisher=Asia Northwest Cultural Education Association | accessdate=October 25, 2007}} Relevant information is on "Location" and "History" pages.</ref> పెన్ని అర్కేడ్ ఎక్స్పొ (క్రీడోత్సవం);<ref>{{cite news| url=http://seattlepi.com/videogames/329002_penny25.html | title= Video games rule at Penny Arcade Expo | author=Regina Hackett |work=Seattle Post-Intelligencer | date=August 24, 2007 | accessdate=October 26, 2007}}</ref> 9,000 రైడర్ (సియాటెల్ నుండి పోర్ట్ వరకు బైసైకిల్ క్లాసిక్ ఉత్సవం);<ref>{{cite news | url=http://seattlepi.com/local/323722_bikeride14.html | title=9,000 bicyclists ready to ride in annual event | work=Seattle Post-Intelligencer | author=Amy Rolph | date=July 13, 2007 | accessdate=October 9, 2007}}</ref>
=== చిత్రోత్సవాలు ===
నగరంలో ప్రత్యేక ఫిల్మ్‌ ఫెస్టివల్, మీల్ స్ట్రోం ఇంటర్నేషనల్ ఫాంటసిక్ ఫిల్ం ఫెస్టివల్, సియాటెల్ ఆసియన్ అమెరికన్ ఫిల్మ్‌ ఫెస్టివల్ (నార్త్ ఈస్ట్ ఆసియన్ ఫిల్మ్‌ ఫెస్టివల్ మరియు సియాటెల్ పోలిష్ ఫిల్మ్‌ ఫెస్టివల్ మొదలైన చిత్రోత్సవాలు నిర్వహించబడుతుంటాయి.<ref>{{cite web| url=http://seattlequeerfilm.org/ | title=Home page | publisher=Three Dollar Bill Cinema | accessdate=October 25, 2007}}</ref><ref>{{cite web | url=http://www.seattle.gov/filmoffice/festivals.htm| title=Seattle Film Office: Filming in Seattle: Film Events and Festivals | publisher=City of Seattle | accessdate=February 23, 2011}}</ref>
"https://te.wikipedia.org/wiki/సియాటెల్" నుండి వెలికితీశారు