సివాన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో (5), మహ → మహా (2), శిధిలమై → శిథిలమై (2), అక్షర using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య, ఆగస్ట్ → ఆగస్టు, సెప్టెంబర్ → సె using AWB
పంక్తి 31:
ఈ ప్రాంతాన్ని పాలించిన బంధ్ రాజు శివమాన్ కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. శివమాన్ వారసులు ఈ ప్రాంతాన్ని బాబర్ ప్రవేశించే కాలం వరకు పాలించారు. సివన్ అంటే సరిహద్దు.
ఇది బీహార్ సరిహద్దు వరకు ఉంది కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. సివన్ జిల్లాలోని ఉపవిభాగం మహరాజ్‌గంజ్ వద్ద మహారజ నివాసం ఉంది కనుక మహరాజ్‌గజ్ అయిందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని భెర్‌బనియా గ్రామం వద్ద జరిపిన త్రవ్వకాలలోఒక చెట్టు కింద సమీపకాలంలో విష్ణుమూర్తి విగ్రహం లభించింది. అందువలన ఇక్కడ ఒకప్పుడు వైష్ణవులు
పెద్ద సంఖ్యలో నివసించి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది బీహార్ రాష్ట్రానికి సరిహద్దుగా లేదు. [[1790]]లో గొరఖా రాజు కొంతకాలం తనసాంరాజ్యాన్నితనసామ్రాజ్యాన్ని శివన్ వరకు విస్తరించాడు. తరువాత బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఘోరకరాజును తిప్పి కొట్టాడు. ఇప్పుడీ ప్రాంతంలో యాదవులు మరియు రాజపుత్రులు అధికంగా నివసిస్తున్నాడు.<ref>http://www.indianexpress.com/news/this-week-bihar/1118304/</ref>
=== బనారస్===
8వ శతాబ్దంలో సివన్ బనారస్ రాజ్యంలో భాగం అయింది. 13వ శతాబ్దంలో సివన్ ప్రాంతంలో ముస్లిములు ప్రవేశించారు. 15వ శతాబ్దంలో సికందర్ లోడీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. [[బాబర్]] సివన్ ప్రాంతంలోని ఘాఘ్రా నదిని దాటి ఈ ప్రాంతంలో ప్రవేశించాడు. 17వ శతాబ్దంలో మొదట డచ్ వారు వారి వెంట ఇంగ్లీష్ వారు ఈ ప్రాంతంలో ప్రవేశించారు.
పంక్తి 41:
 
=== మెహందర్ ధాం ===
సివన్ బ్లాకులోని మెహందర్ ధాంలో శివునికి మరియు విశ్వకర్మకు ఒక ఆలయం ఉంది. శిరాత్రి నాడు ఈ భవనానికి భక్తులు అధికంగా వస్తారు. సెప్టెంబర్సెప్టెంబరు 17న ఇక్కడ విశ్వకర్మపూజ నిర్వహించబడుతుంది. ఇక్కడ 748800 చ.అడుగుల వైశాల్యంలో ఒక కోనేరు నిర్మించబడింది. పూర్వం ఇక్కడ ఉన్న చిన్న కోనేరులో నేపాల్ రాజు తన యాత్రసమయంలో స్నానం చేసాడని. తరువాత ఆయనకు కుష్టు వ్యాధి నయం అయిందని అందువలన ఆయన ఈ కోనేరుని విశాలంగా పునర్నిర్మించాడని విశ్వసిస్తున్నారు.
 
=== కొరర ===
కొరర గ్రామం మైర్వ బ్లాకులో ఉంది. మైర్వా ఆనకట్టకు 2కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ శివాలయం మరియు దుర్గా ఆలయాలతో జిల్లాలో మొదట నిర్మించిన సాయిబాబా ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆగస్ట్ఆగస్టు మాసంలో రాజీవ్ కుమార్ సింగ్ (బిట్టు సింగ్) ఆధ్వర్యంలో ఉత్సవం నిర్వహించబడుతుంది.
 
=== డాన్ ===
"https://te.wikipedia.org/wiki/సివాన్_జిల్లా" నుండి వెలికితీశారు