సుభద్రా శ్రీనివాసన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: నవంబర్ → నవంబరు, డిసెంబర్ → డిసెంబరు, లో → ల using AWB
పంక్తి 1:
{{Orphan|date=జూన్ 2017}}
 
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = సుభద్రా శ్రీనివాసన్
Line 40 ⟶ 42:
 
== జననం - విద్యాభ్యాసం ==
సుభద్రా శ్రీనివాసన్ 1925, ఆగస్టు 18న పరాంకుశం నరసింహస్వామి, ఆండాళమ్మ దంపతులకు [[కర్నాటక]] లోని [[బళ్లారి]] జిల్లాలో జన్మించింది. నరసింహస్వామి స్వగ్రామం [[ఒరిస్సా]] లోని [[బరంపురం]]. బళ్లారిలో పోలీస్ ఇనస్నెక్టర్ గా పనిచేశారు. [[విశాఖపట్టణం]] లోని ఎ.వి.ఎన్. కళాశాలలో, [[విజయనగరం]] యం.ఆర్. కళాశాలల్లో చదువును పూర్తిచేసింది. [[రసాయన శాస్త్రము|రసాయన శాస్తం]] లో పట్టభద్రులయింది.
 
== ఆకాశవాణిలో ==
1948లో [[మద్రాసు]] [[ఆకాశవాణి]] లో ప్రోగ్రాం సెక్రటరీగా చేరింది. [[తమిళనాడు]] [[శ్రీరంగం|శ్రీరంగా]] నికి చెందిన పార్థసారథి శ్రీనివాసన్ కూడా మద్రాసు ఆకాశవాణిలో ప్రోగ్రాం సెక్రటరీగా పనిచేసేవారు. వారి పరిచయం వివాహబంధంగా మారింది. 1948 డిసెంబర్డిసెంబరు 1న ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభంకాగానే మద్రాసు నుండి [[విజయవాడ]] కు వచ్చారు.
 
కార్యక్రమాల్లో భాగంగా అనేక ఊర్లు తిరుగుతూ ప్రభుత్వాధికారులు, వైద్యులు, న్యాయవాదులు, అధ్యాపకులతో చర్చించేది. అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఉద్యోగ నిమిత్తం [[నాగాలాండ్]] లోని కొహిమాకు వెళ్లింది.
 
== మరణం ==
1972, నవంబర్నవంబరు 5న [[తిరుపతి]] మరణించారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:తెలుగు ప్రముఖులు]]