సొలస: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు, చేయుచున్నారు → చేస్తున్నారు (2), లొ → లో using AWB
పంక్తి 94:
 
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
=== యడ్లపాడు మండలం ===
యడ్లపాడు మండలంలోని [[ఉన్నవ]], [[కారుచొల|కరుచోల]], [[కొండవీడు]], [[జాలాది (గ్రామము)|జాలాది]], [[తిమ్మాపురం (యడ్లపాడు)|తిమ్మాపురం]], [[మర్రిపాలెం (యడ్లపాడు)|మర్రిపాలెం]], [[మైదవోలు]], [[యడ్లపాడు]], [[వంకాయలపాడు]], [[విశ్వనాథుని కండ్రిగ]] మరియు సొలస గ్రామాలు ఉన్నాయి.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
పంక్తి 113:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
ఈ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉప్ధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ పత్రి మార్కండేయశర్మ, భక్తిగీతాలు, అభ్యుదయ గేయాలు, పాటలు వ్రాయడంతోపాటు, వాటిని పాడటంలోనూ మంచిపేరు పొందినారు. పర్యావరణ పరిరక్షణకు, ఆరోగ్య రక్షణకు సమాజంలోమార్పు తీసికొని వచ్చేటందుకు, తన వంతు ప్రయత్నంగా ఈయన కృషిచేయుచున్నారుకృషిచేస్తున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేయుచూనే ప్రవృత్తిరీత్యా ఎన్నో కార్యక్రమాలలో కవితా గానం చేయుచూ సమాజాన్ని మేలుకొలుపుచున్నారు. వీరు హిందీ భాషలొభాషలో గూడా ప్రావీణ్యం సంపదించి బహుముఖ ప్రతిభాశాలిగా పేరుతెచ్చుకున్నారు. [3]
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
పంక్తి 123:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ గుర్రం నాగేశ్వరరావు విశాఖపట్నంలో మరైన్ ఇంజనీరుగా పనిచేయుచున్నారుపనిచేస్తున్నారు. వీరి భార్య శ్రీమతి ఉషారాణి ధార్మిక సంస్థ నిర్వహణ బాధ్యతలు చూచుచున్నారు. వీరి కుమార్తె సింధు, న్యాయశాస్త్రంపై ఆసక్తిని పెంచుకుని, డిగ్రీ, అనంతరం ఎల్.ఎల్.బి చదివి, సుప్రీం కోర్టు న్యాయవాదియైన శ్రీ లావు నాగేశ్వరరావుగారి వద్ద శిక్షణ పొంది, న్యాయశాస్త్రంలో జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలు వ్రాయగా తొలి ప్రయత్నం లోనే విజయం సాధించి, న్యాయమూర్తిగా ఎంపికైనారు. [4]
 
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 4196
* పురుషుల సంఖ్య 2168
*మహిళలు 2028
*నివాస గృహాలు 1023
*విస్తీర్ణం 1292 హెక్టారులు
*ప్రాంతీయ భాష తెలుగు
;జనాభా (2011) - మొత్తం 4,555 - పురుషుల సంఖ్య 2,284 - స్త్రీల సంఖ్య 2,271 - గృహాల సంఖ్య 1,215
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Edlapadu/Solasa] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
పంక్తి 140:
 
==బయటి లింకులు==
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2015,ఆగష్టుఆగస్టు-17; 8వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2017,మే-20; 9వపేజీ.
 
{{యడ్లపాడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/సొలస" నుండి వెలికితీశారు