స్వస్తిక్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (2), ) → ) using AWB
పంక్తి 3:
[[దస్త్రం:Swastik on head.jpg|thumb|170px|[[Hinduism|Hindu]] తలపై గంధలేపనంతో స్వస్తిక్ గుర్తు]]
శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం.
ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం వుందిఉంది. స్వస్తిక్‌ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్‌ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం వుందిఉంది. విఘ్నహర్త అయిన గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుకనూ, దీన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ స్వస్తిక్‌ చిహ్నం సూర్యభగవానుని గతిని సూచిస్తుందనీ అంటారు. అందుచేత అది పురాతనకాలంలో సూర్యపూజలకు చిహ్నంగానూ వుండేదట. దీన్ని శ్రీమహాలక్ష్మీదేవికి ప్రతీకగానూ చెబుతారు. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు. తమ వ్యాపారాలకు గణపతి కాపుగా వుండాలనిట. దీపావళికే కాకుండా, షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్‌ గీస్తారు. ఉత్తరాదివారి వివాహాలలో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది. వారి దాంపత్యజీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతాయనీ సూచన.
 
“చోడకర్మ సంస్కారము” అంటే
పంక్తి 21:
;Dharmic religions
* [http://www.gurudeva.org/resources/books/lg/lg_ch-07.html Swastikam - Symbol of Auspiciousness] (chapter 7 of ''Vishayasuchi'' by Satguru Sivaya Subramuniyaswami)
* [http://www.truthlingo.co.uk/books/om-swastika-and-shivalinga/ Om, Swastika and Shivalinga] (Book by Narsibhai Patel)
{{హిందూమతం ఆరాధన}}
 
[[వర్గం:సంస్కృత పదజాలము]]
[[వర్గం:హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/స్వస్తిక్" నుండి వెలికితీశారు