అభిషేక్ బచ్చన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 5 ఫిబ్రవరి 1976 → 1976 ఫిబ్రవరి 5 (3), , → , using AWB
పంక్తి 1:
'''అభిషేక్ బచ్చన్''' (జననం 51976 ఫిబ్రవరి 19765) ప్రముఖ [[బాలీవుడ్]] నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు. ప్రఖ్యాత నటులు [[అమితాబ్ బచ్చన్]], [[జయ బచ్చన్]] ల కుమారుడు. రెఫ్యూజీ (2000) సినిమాతో హీరోగా తెరంగేట్రం  చేశారు అభిషేక్. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయినా, తన నటనతో విమర్శకుల ప్రశంసలు మాత్రం  అందుకున్నారు. ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు ఏవీ సరైన విజయాలు కాలేదు. కానీ 2004లో ఆయన ప్రధాన పాత్రలో నటించిన  ధూమ్ సినిమాతో మాత్రం హిందీ సినిమా రంగంలో తన దైన ముద్ర  వేశారు అభిషేక్.
 
ఆ తరువాత నటించిన బంటీ ఔర్ బబ్లీ (2005), ధూమ్2 (2006), గురు (2007), దోస్తానా (2008), బోల్ బచ్చన్ (2012), హౌస్ ఫుల్ (2016) వంటి సినిమాలు హిట్ అయ్యాయి. దూమ్3 (2013), హ్యాపీ న్యూ ఇయర్ (2014) వంటి భారీ వసూళ్ళు సాధించిన సినిమాల్లోనూ ఆయన నటించారు. యువ (2004), సర్కార్ (2005), కభీ అల్విదా నా కెహ్నా (2006) వంటి సినిమాల్లోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు పురస్కారం అందుకున్నారు అభిషేక్. ఆయన నిర్మించిన పా (2009) సినిమాకు జాతీయ ఉత్తమ హిందీ చిత్రం పురస్కారం అందుకున్నారు ఆయన. 2007లో నటి [[ఐశ్వర్యా రాయ్]]ను  వివాహం చేసుకున్నారు అభిషేక్. 16 2011 నవంబరు 2011న16న వారికి  కుమార్తె ఆరధ్య జన్మించారు.
 
== తొలినాళ్ళ జీవితం ==
[[దస్త్రం:Bachchan_Parivar.jpg|thumb|ఫిబ్రవరి 2014లో తండ్రి [[అమితాబ్ బచ్చన్]], తల్లి జయ బచ్చన్ లతో అభిషేక్]]
51976 ఫిబ్రవరి 1976న5న ప్రముఖ బాలీవుడ్ నటులు [[అమితాబ్ బచ్చన్]], [[జయ బచ్చన్]] లకు జన్మించారు అభిషేక్. బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి [[ఐశ్వర్య రాయ్]]<nowiki/>ను వివాహం  చేసుకున్నారు ఆయన. అభిషేక్ తాత హరివంశ్ రాయ్ బచ్చన్ ప్రముఖ హిందీ నటుడు, [[అలహాబాదు|అలహాబాద్]] విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. వీరి అసలు ఇంటిపేరు శ్రీవాస్తవ.  కానీ  హరివంశ్ కలంపేరు అయిన బచ్చన్ వారి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. అభిషేక్ తండ్రి కాయస్థ వంశానికి చెందినవారు.<ref><cite class="citation news">[http://articles.timesofindia.indiatimes.com/2001-10-20/india/27258405_1_kayastha-allahabad-samajwadi-party "SP looks up to Big B with an eye on Kayastha votes"]. </cite></ref> తల్లి బెంగాలీ వనిత కాగా, <ref><cite class="citation web">[http://www.bharatwaves.com/portal/modules/piCal/index.php?action=View&event_id=0000008569 "Jaya Bhaduri Bachchan"]. </cite></ref>  ఆయన నానమ్మ పంజాబీ.<ref name="Teji"><cite class="citation web">India, Frontier (13 January 2011). </cite></ref>
 
టైం పత్రిక అమితాబ్ ను, ఐశ్వర్యను అత్యంత ప్రభావవంతులైన భారతీయుల జాబితాలో చేర్చింది.<ref><cite class="citation news">[http://economictimes.indiatimes.com/slideshows/people/take-a-peek-at-the-business-political-landscape-of-marriages/nikhil-nanda-shweta-bachchan/slideshow/19118743.cms "Nikhil Nanda & Shweta Bachchan – Take a peek at the business & political landscape of marriages"]. </cite></ref><ref><cite class="citation news">[http://www.time.com/time/specials/2007/article/0,28804,1652689_1652372_1652359,00.html "India"]. </cite></ref> తారే జమీన్ పర్ సినిమాలో చిన్నపిల్లవాడు బాధపడే [[డిస్లెక్సియా]]<nowiki/>వ్యాధితో బాధిపడేవారట అభిషేక్.<ref><cite class="citation news">[http://www.indiafm.com/news/2007/12/18/10619/index.html "Abhishek Bachchan in Taare Zameen Par"]. </cite></ref> ముంబైలోని జమ్నబాయ్ నర్సీ స్కూల్, [[బాంబే స్కాటిష్ పాఠశాల|బాంబే స్కాటిష్ స్కూల్]] లోనూ, [[న్యూఢిల్లీ]]<nowiki/>లోని మోడ్రన్ స్కూల్, వసంత్ విహార్ లోనూ ప్రాథమిక మాధ్యమిక విద్యలభ్యసించారు ఆయన. స్విట్జర్ ల్యాండ్ లోని ఐగ్లోన్ కళాశాలలోనూ, [[బోస్టన్]] విశ్వవిద్యాలయంలోనూ చదువుకున్నారు అభిషేక్.
"https://te.wikipedia.org/wiki/అభిషేక్_బచ్చన్" నుండి వెలికితీశారు