ఉత్తర కొరియా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్య → సామ్రాజ్య using AWB
చి →‎క్రీడలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుండీ → నుండి using AWB
పంక్తి 370:
1964లో ఉత్తర కొరియా వింటర్ ఒలింపిక్స్ క్రీడలలో పాల్గొన్నది. 1972 లో సమ్మర్ ఒలింపిక్స్‌లో ఉత్తరకొరియా ఒక బంగారు పతకంతో మొత్తం 4 పతకాలను సాధించింది. 1984 లో లాస్ ఏజెల్స్‌లో జరిగిన ఒలింపిక్స్ క్రీడలను బాయ్‌కాట్ చేసింది. తరువాత 1988లో సియోల్‌లో జరిగిన ఒలింపిక్స్ నుండి అన్నింటిలో పాల్గొన్నది.<ref>{{cite web|url=http://www.olympic.org/democratic-people-s-republic-of-korea|title=Democratic People's Republic of Korea|publisher=[[International Olympic Committee]]|accessdate=15 July 2014}}</ref> వెయిట్ లిఫ్టర్ కిం ఉన్ - గుక్ 2012 సమ్మర్ ఒలింపిక్స్‌- మెంస్ 62 కి.లో (లండన్) ప్రపంచ రికార్డును అధిగమించాడు.
<ref>{{cite web|url=http://www.bbc.co.uk/sport/0/olympics/18906742|title=North Korea's Kim Un Guk wins 62kg weightlifting Olympic gold|publisher=BBC News|date=30 July 2012|accessdate=15 July 2014}}</ref> ఒలింపిక్స్ విజేతలకు ప్రభుత్వం వారి సాధనకు గుర్తింపుగా విలాసవంతమైన అపార్ట్మెంట్లు ఇస్తుంది.
<ref>{{cite web|url=http://www.reuters.com/article/2013/10/05/us-olympics-northkorea-idUSBRE99401E20131005|title=North Korea rewards athletes with luxury apartments|publisher=Reuters|date=4 October 2013|accessdate=20 December 2013}}</ref> " ది అరిరంగ్ ఫెస్టివల్ " గిన్ని వరల్డ్ రికార్డులలో నమోదు చేయబడింది. ఇది ప్రపంచంలో అతి పెద్ద నృత్యప్రదర్శనగా గుర్తించబడుతుంది.<ref name="reuters2007">{{cite web|url=http://uk.reuters.com/article/worldNews/idUKSEO29172020070827|title=North Korea halts showcase mass games due to flood|publisher=reuters|date=27 August 2007|accessdate=December 2010}}</ref> ఉత్తర కొరియాలో 1,00,000 మంది అథ్లెట్లు ఉన్నారు. అలాగే నృత్యంలో శిక్షణపొందిన 40,000 మంది కళాకారులు నేపథ్యంలో విస్తారమైన అనిమేటెడ్ దృశ్యాలను ప్రదర్శిస్తుంటారు.<ref name="reuters2007"/><ref name="arirang">{{cite web|url=http://www.theguardian.com/world/2002/may/17/northkorea|title=Despair, hunger and defiance at the heart of the greatest show on earth|publisher=The Guardian|date=17 May 2002|accessdate=15 July 2014}}</ref> ఉత్తర కొరియాలో ఉన్న " రుంగ్రాడో ఫస్ట్ ఆఫ్ మే స్టేడియం" పేపంచంలో అతిపెద్ద స్టేడియంగా గుర్తించబడుతుంది. ఇక్కడ 1,50,000 మంది అతిథులు క్రీడలను తిలకించవచ్చు.<ref name="arirang"/><ref>{{cite web|url=http://www.telegraph.co.uk/news/worldnews/asia/northkorea/10335601/Kim-Jong-un-orders-spruce-up-of-worlds-biggest-stadium-as-millions-starve.html|title=Kim Jong-un orders spruce up of world's biggest stadium as 'millions starve'|publisher=The Guardian|date=26 September 2013|accessdate=15 July 2014}}</ref> ది ప్యోంగ్యాంగ్ మారథాన్ గుర్తించతగిన ఇతర క్రీడలలో ఒకటి. ఈ క్రీడలలో [[ప్రపంచం]] అంతటి నుండీనుండి వచ్చే అమెచ్యూర్ క్రీడాకారులు పాల్గొంటారు.
<ref>{{cite web|url=http://www.telegraph.co.uk/news/worldnews/asia/northkorea/10742812/North-Korea-allows-tourists-to-run-in-Pyongyang-marathon-for-the-first-time.html|title=North Korea allows tourists to run in Pyongyang marathon for the first time|publisher=Telegraph|date=3 April 2014|accessdate=15 July 2014}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_కొరియా" నుండి వెలికితీశారు