మై మస్రీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== వ్యక్తిగత జీవితం ==
1982లో లెబనీస్ చిత్ర నిర్మాతైన జీన్ చామౌన్ ను మస్రీ కలుసుకుంది. వారిద్దరు కలిసి అనేక సినిమాలకు పనిచేశారు. 1986 లో మస్రీ, జీన్ చామౌన్ ల వివాహం జరిగింది. వీరికి నూర్, హనా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నూర్, పర్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తిచేయగా... హనా న్యూయార్క్ లో నటి, దర్శకురాలిగా పనిచేస్తుంది.
 
== చిత్రాల జాబితా ==
"https://te.wikipedia.org/wiki/మై_మస్రీ" నుండి వెలికితీశారు