ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 130:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం===
స్థానిక ఏ-కాలనీలోని ఈ ఆలయంలో, 2017,జూన్-15వతేదీ గురువారంనాడు, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, స్వామివారికి గరుడోత్సవ సేవలు నిర్వహించినారు. శుక్రవారం ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, పూర్ణాహుతి నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా, మద్యాహ్నం సమయంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించుచున్నారు. []
===శ్రీ అభయసాయి మందిరం===
ఈ ఆలయం స్థానిక ఎ-కాలనీలో ఉంది.
 
===శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం===
ఈ [[ఆలయం]] స్థానిక ఎ-కాలనీలో ఉంది.