అద్దంకి (ఉత్తర) గ్రామం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
#ఈ ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో '''[[సింగరకొండ]]''' అనే మహా పుణ్య శేత్రం ఉంది. ఇక్కడ రు. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామివారి విగ్రహాన్ని, 2014,మే-19 సోమవారం నాడు, వైభవంగా ఆవిష్కరించారు. [4]
#త్రిశక్తి పీఠం, మాహా బాలా త్రిపురసుందరీ అద్వైత సాధనానిలయం:- స్థానిక దామావారిపాలెంలోని ఈ సంస్థ తొలి వార్షికోత్సవ వేడుకలు, 2016,నవంబరు-25వతేదీ శుక్రవారంతో ముగిసినవి. [14]
#శ్రీ కాళికాదేవి అమ్మవారి ఆలయం:- అద్దంకి పట్టాంలోని శ్రీరాంనగర్‌లోని ఎస్.టి.కాలనీలో ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా, 2017,జూన్-15వతేదీ గురువారంనాడు గ్రామోత్సవం నిర్వహించినారు. 16వతేదీ శుక్రవారంనాడు విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు. []
 
==అద్దంకి పట్టణ ప్రముఖులు==