పొట్టి ప్లీడరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సినిమా|
name = పొట్టిప్లీడరు|
image = POTTI PLEADARU.jpg |
[[బొమ్మ:POTTIcaption PLEADARU.jpg|left|200px|thumb|=[[చందమామ]] లో చలన చిత్రప్రకటన]] |
director = [[కె.హేమాంబరధరరావు]]|
year = 1966|
Line 11 ⟶ 13:
ఈ చిత్రం జూన్, 5,1966లో విడుదలైన తెలుగు చలనచిత్రం.<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966లో విడుదలైన చిత్రాలు|publisher=గోటేటి బుక్స్|page=18|accessdate=21 June 2017}}</ref>
 
[[బొమ్మ:POTTI PLEADARU.jpg|left|200px|thumb|[[చందమామ]] లో చలన చిత్రప్రకటన]]
==పొట్టి ప్లీడర్ సంక్షిప్త చిత్ర కథ==
ఈ సినిమాలో (ప్రసాద్) పద్మనాభం.అతను పటణంలో లా చదివి, పరీక్ష రాసి,తన సొంత వూరు తిరిగి వస్తాడు. కొన్ని రోజుల తరువాత లా పరీక్ష ఫలితాలు వస్తాయి. అందులో ప్రసాద్ ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణుడు అవుతాడు.కొంత కాలం తరువాత తన తల్లి మరణిస్తుంది. దానితో ప్రసాద్ ఇల్లు, పొలం అమ్మేసి ఊళ్ళొ బాకీలన్ని తీర్చేసి, లాయరు ప్రాక్టీసు కోసం పట్టణంలో వాళ్ళ మావయ్య ఇంటికి వస్తాడు. ప్రసాద్ కి తన మావయ్య శాంతి (గీతాంజలి) కూతురు అంటే చాలా ఇష్టం. కాని శాంతి (గీతాంజలి) , వాళ్ళింట్లోనే అద్దెకుండే రామారావు (శోభన్ బాబు) ని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలిసిన ప్రసాద్ ఎంతో బాధపడతాడు .కాని తరువాత బాగా ఆలోచించి, వాళ్ళిద్దరికి పెళ్ళి చేస్తాడు. ప్రసాద్ మరొక సీనియర్ లాయర్ దగ్గర ప్రాక్టీస్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి, తానే సొంతంగా కేసులు వాదించే స్థానానికి వస్తాడు. చివరికి తన మరదలి భర్తే హత్య చెయ్యకుండా, చేసినట్టుగా ఆధారాలు లభిస్తాయి. కాని ప్రసాద్ హత్య చెయ్యలేదని నిరూపిస్తాడు. ఆ తరువాత లాయరు గా ప్రసాద్ ఆ పట్టణంలో ప్రసాద్ ప్రస్సిద్ధి పొదుంతాడు.ఎలా అభివృద్దిని సాధించాడో తెలిపేదే ఈ చిత్ర కథ. ఈ చిత్రంలో సినిమా ప్రారంభానికి ముందు పేర్లు కాకుండా, సినిమాకి పని చేసిన వారిని స్వయంగా పరిచయం చేయడం నిజంగా చాలా బాగుంది.
"https://te.wikipedia.org/wiki/పొట్టి_ప్లీడరు" నుండి వెలికితీశారు