బుద్ధఘోషుడు: కూర్పుల మధ్య తేడాలు

234 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
 
===బుద్ధఘోషుడు తెలుగువాడు===
మహావంశం గ్రంధం ప్రకారం బుద్ధఘోషుడు ఉత్తర భారత దేశంలోని బోధిగయ క్షేత్రానికి సమీపంలో జన్మించాడని తెలుస్తుంది. అయితే ఆతను తెలుగువాడనే ఒక వాదన కూడా వుంది. అనురాధపురంలోని మహావిహారంలోని పెద్ద బిక్షువులు బుద్ధఘోషుని వ్యాఖ్యాన పటిమను ప్రశంసిస్తూ అతనిని ‘మోరండఖేటకా’ అని పిలవడం జరిగింది. మోరండఖేటక పదం పాళీకరణం చేయబడిన తెలుగు పదం. అదే విధంగా అతని రచన 'విసుద్ధిమగ్గ'లో పది పన్నెండు వరకు అచ్చ తెలుగు పదాలు సైతం దొర్లాయి.<ref>{{cite book|last1=బోధచైతన్య|title=శీలం - ధ్యానం|publisher=ధర్మదీపం ఫౌండేషన్|location=హైదరాబాద్|page=4|edition=2012 ఆగస్ట్}}</ref> దీని ప్రకారం ప్రకారం బుద్ధఘోషుడు తెలుగువాడని భావించవచ్చు. ఆ ప్రకారంగా చూస్తె అతని జన్మస్థలం గుంటూరు జిల్లాలోని కోట నెమలిపురం కావచ్చు. లేదా నెమలి గుడ్లపల్లి లేదా నెమలి గుడ్లూరు కావచ్చు.
 
==ప్రధాన రచనలు-అనువాదాలు==
7,435

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2144653" నుండి వెలికితీశారు