బుద్ధఘోషుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
==ప్రధాన రచనలు-అనువాదాలు==
ఆచార్య బుద్దఘోషుడు ఈ క్రింది పేర్కొన్న 13 అట్టకథలను సింహళ భాష నుండి పాళీ భాషకు అనువదించాడని చెప్పబడింది.<ref>Table based on {{Harv|Bullitt|2002}} For translations see Atthakatha</ref> విసుద్దిమార్గ తో కలిపి ఇన్ని అట్టకథలను బుద్ధఘోషుడు ఒక్కడే రాసినాడన్న విషయం భాష, శైలి తదితర అంశాల దృష్ట్యా సందేహాస్పదంగా వుంది.<ref>{{cite book|last1=బోధచైతన్య|title=శీలం - ధ్యానం|publisher=ధర్మదీపం ఫౌండేషన్|location=హైదరాబాద్|page=5|edition=2012 ఆగస్ట్}}</ref> అట్టకథ అంటే అర్ధవంతమైన కథ. త్రిపీటకాలకు అర్ధవివరణ చేసేటప్పుడు వాటికి తోడుగా అనేకమైన అట్టకథలను సింహళభాషలో చెప్పేవారు. కాలక్రమంలో ఈ అట్టకథలు రాతల్లోకి వచ్చాయి. బుద్దఘోషుడు వాటిల్లో ముఖ్యమైన కొన్ని అట్టకథలను పాళీ భాషలోకి మార్చాడు. దీనివల్ల కాలక్రమేణా త్రిపీటకాలకు వున్న గౌరవ స్థాయి ఈ అట్టకథలకు కూడా దక్కింది.<ref>{{cite book|last1=Dharmaananda|first1=Kosambi|title=Bhagavan Buddha (Telugu)|publisher=Dharmadeepam Foundation|page=xviii|edition=Hyderabad}}</ref>
 
<center>
"https://te.wikipedia.org/wiki/బుద్ధఘోషుడు" నుండి వెలికితీశారు