"హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: '''హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా''' (1238 - 1325), హజరత్ నిజాముద్దీన్ గా...)
 
'''హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా''' (1238 - 1325), హజరత్ నిజాముద్దీన్ గా ప్రసిధ్ధి. ప్రఖ్యాతిగాంచిన సున్నీ [[చిష్తియా]] సూఫీ. తండ్రి అహ్మద్ దానియాల్, [[ఘజనీ]] నుండి బదాయూన్ వచ్చి స్థిరపడ్డాడు. నిజాముద్దీన్ ఆధ్యాత్మిక గురువు హజరత్ ఫరీదుద్దీన్ గంజ్ షకర్ ([[బాబా ఫరీద్]]). నిజాముద్దీన్ అతి ముఖ్య శిష్యుడు [[అమీర్ ఖుస్రో]]. నిజాముద్దీన్ 3 ఏప్రిల్ 1325 న పరమదించాడు.
ప్రఖ్యాతిగాంచిన సున్నీ [[చిష్తియా]] సూఫీ.
తండ్రి అహ్మద్ దానియాల్, [[ఘజనీ]] నుండి బదాయూన్ వచ్చి స్థిరపడ్డాడు.
నిజాముద్దీన్ ఆధ్యాత్మిక గురువు హజరత్ ఫరీదుద్దీన్ గంజ్ షకర్ ([[బాబా ఫరీద్]]). నిజాముద్దీన్ అతి ముఖ్య శిష్యుడు [[అమీర్ ఖుస్రో]]. నిజాముద్దీన్ 3 ఏప్రిల్ 1325 న పరమదించాడు.
ఇతని దర్గాహ్ ఢిల్లీ లో ఎందరో భక్తాదులకు నెలవు.
17,648

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/214485" నుండి వెలికితీశారు