ముకెబర్ల జంగాల బిట్రో నిట్రో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి==
బిట్రేశ్వరు డంటే [[ఈశ్వరుడు|ఈశ్వరుడని]], నిట్రేశ్వరి అంటె [[పార్వతి]] అని చెపుతారు. [[ముకెబర్ల జంగాలు]], కాని శివ పార్వతులకు [[శైవము|శైవ]] పురాణాల్లోగానీ, ఇతర [[ఇతిహాసములు|ఇతిహాస]] గ్రంథాల్లోగానీ ఎక్కడా బిట్రేశ్వర, విట్టేశ్వరి పేర్లు వున్న ఉదాహరణలు[[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>లు లేవు. వారు శైవులవడం వల్లా వారి [[ఇలవేల్పు]] శివ పార్వతులను స్తుతిస్తూ ఎంతో పసందైన పాటలను పాడుతారు. వారు పాట ప్రారంభించ బోయే ముందు నాందీ ప్రస్తావనగా ఇష్ట దేవతల్ని ఈ విధంగా ప్రార్థన చేస్తారు.
 
==ప్రార్థన, పదం==
పంక్తి 71:
 
==కథ==
బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి దేవిని వెంట బెట్టుకుని శైవ మతంలోని శివ భక్తుల్ని పరీక్షించ డానికి భూలోకానికి వెళ్ళారట. అప్పుడు ఒక శైవుడు, తన భార్యను చీకటి తప్పు గావించిందన్న నెపంతో బాగా కొట్టి ఇంటి నుంచి వెల్లగొట్టాడట. ఆమె వెంటనే తను చేసిన తప్పేమిటో తగిన నిదర్శనాలతో భర్త ఎదుట నిరూపించాలని, తద్వారా భర్త యొక్క మొప్పు పొందాలని దీర్ఘమైన పట్టుదలతో[[పట్టుదల]]<nowiki/>తో తల గొరిగించుకుని విభూతి రేఖలు, [[రుద్రాక్ష]] [[మూలిక]]లు మెడనిండా ధరించి తెల్లని చీర గట్టి [[రామేశ్వరము]] నకు పరుగెత్తి పోయిందట. అక్కడుండే [[ఆళ్వారులు]], [[లింగాయతులు]], ముప్పాళ్ళ గోగుళ్ళు ఆమెను చూచి అస్యహించుకుని ఎగతాళి చేశారట. వెంటనే ఆమె రామేశ్వర దేవాలయంలో వున్న నంది వాహనానికి ఎదుట నిలబడి తన రెండు పాదాల పైన ఒక మట్టి కుండలో [[బియ్యము|బియ్యం]] పోసి ఈశ్వరునికి [[నైవేద్యం]] వండటం ఆరంభించిందట. వెను వెంటనే అక్కడ ఆమె భర్త యైన శ్రీ కంఠునికి తల తిరిగే రోగం ప్రారంభ మవగా తన భార్య యైన ముకాక్షిని వెదుక్కుంటూ రామేశ్వరానికి ప్రయాణం చేసాడట. ఈ లోగా ముక్తాక్షికి బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి కన్నులేదుట సాక్షాత్కరించి తిరిగి యధావిధిగా నీ భర్తను త్రోవలోకి తీసుకుని [[పసుపు]] [[కుంకుమ]]లతో ముత్తైదువుగా వుండి చిర కాలం బ్రత్రకి పోదువు గాక అని వరమిచ్చి పంపించారట. అప్పు డామె నిజ గ్రామమైన చోళ పల్లికి వస్తుండగా మార్గ మధ్యలో భర్తను[[భర్త]]<nowiki/>ను కలుసుకోగా, ఆయనకు తల తిప్పే రోగ మటు మాయ మైనదట. అంతట శ్రీకంఠుడు [[శ్రీకంఠుడుబుద్ధి]] బుద్ధి తెచ్చుకుని ఇంటికి వెళ్ళి సుఖంగా [[కాపురం]] సాగించారట. తెలుగు దేశంలో ఓరు గంటి [[కాకతీయులు|కాకతీయుల]] కాలంలో వీర శైవమతం జోరుగా విజృభిస్తున్న రోజుల్లో ఇలాంటి కట్టు కథలు ఎన్నో ఉద్భవించాయి. అలాంటి కోవకు చెందినదై యుండ వచ్చు ఈ కథ. ఎవరికైనా [[పిల్లలు|బిడ్డలు]] లేక పోతే ఈ దేవతలను కొలిచేటట్లైతే సంతానం కలిగేదట.
 
==మూలాలు==