రంగరాజు కేశవరావు: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{సమాచారపెట్టె వ్యక్తి | name = రంగరాజు కేశవరావు | residence = | other_names ="శ్రీ...'
 
పంక్తి 53:
<పద్యం>
కుకవుల్నీ దయ గానలేక సతత
క్రూరావనీ పాలక
ప్రకరంబు న్వినుతించి యల్పతర దు
ర్ద్రవ్యార్జనా బుద్ధి నం
తక భృత్యవ్రజ హుంక్రియాభయదపం
ధానారక క్షోణినా
సకలాఘౌఘమల భుజింపుదురు కృ
ష్ణా రాధికా నాయకా!!
 
</ పద్యం>
 
ఇందులో కొన్ని గద్యములందు వారు సంగీత కవిత్వ విద్యాధౌడని చెప్పుకొనియున్నారు. అనేక సంకీర్తనలు, కృతులు, మంగళహారతులు, మేలుకొలుపులు, మున్నగునవి వ్రాసి వానికి రాగతాళము లిచ్చియున్నారు. ఒక పుటపై సప్తతాళ ప్రస్తారముల పట్టికను, ఆయాసంకేతపదములకు వివరణములను ఇచ్చియున్నారు.
"https://te.wikipedia.org/wiki/రంగరాజు_కేశవరావు" నుండి వెలికితీశారు