రంగరాజు కేశవరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
శ్రీ రంగరాజు కేశవరావు గారు ఇటు ఓరుగల్లు నుండి అటు [[గోలుకొండ]] వరకు అట్టుడికించినట్లు ఉడికించిన వీరుడగు సర్వాయొపాపనిగన్న షాహపురమే సంస్కృతాంధ్ర [[ఫారసీ]] [[అరబ్బీ]] [[ఉర్దూ]] భాషలయందు సమానపాండితీ శోభితుడును, సరసకవి చక్రవర్తియు, సంగీతచిత్రలేఖనశిల్పాదిక కళాకుశులుడును, [[జ్యోతిషం|జ్యోతిష్య]] [[గణితము|గణిత]] శాస్త్ర విద్వాంసుకుడును అగు ఈయన సం.1858 లో కాళయుక్తి జ్యేష్ఠ బహుళ 14 న జన్మించినారు. ఈ పండితకవి తన ఫారసీ కవిత్వముచే నవాబు యఖ్బాలుద్దౌను మెప్పించి '''కవిశిరోమణి''' బిరుదును పొందునట్లు కీ.శే. [[సురవరం ప్రతాపరెడ్డి]] గారు వారి గోలుకొండ కవుల సంచిక (పుట 379)లో వ్రాసియున్నారు. అందులోనే వీరి జనన మరణ విషయములు ప్రస్తుతించారు.
 
 
పంక్తి 49:
;6. నీలాసుందరీపరిణయము
 
ఇవేకాక పెక్కు ఫారసీ [[ఉర్దూ]] రచనలు వ్రాసినారవి ప్రతాపరెడ్డిగారు తెలిపియునారు. కానీ అవి ముద్రితమైనవో లేవో ఎక్కడ ఉన్నవో తెలియలేదు. ఇంద్రద్యుమ్నియము లో వీరి భాషా కోవిదము, ఫారసీ ఉర్దూ భాషా ప్రావీణ్యత, గణిత, సంగీతశాస్త్ర, చిత్రలేఖన నైపుణ్యత తెలియుచున్నది. ఈ పుస్తకములో అనేక లఘుకృతులు ఉన్నవి. ఇందులో కృష్ణారాధికానాయకా మకుటముతో 25 పద్యములున్నవి.
ఉదాహరణకు:
 
"https://te.wikipedia.org/wiki/రంగరాజు_కేశవరావు" నుండి వెలికితీశారు