కమ్లియా జుబ్రాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
== జననం ==
కమ్లియా జుబ్రాన్ 1963లో [[ఇజ్రాయిల్]], అక్రే లోని [[పాలస్తీనా]] కుటుంబంలో జన్మించింది.<ref name="web bio">{{cite web|title=Biography|url=http://www.kamilyajubran.com/bio.htm|website=Kamilya Jubran|accessdate=23 June 2017}}</ref><ref name="daily star">{{cite news|title=Finishing a musical odyssey alone|url=https://www.dailystar.com.lb/Culture/Art/2004/Jun-23/92413-finishing-a-musical-odyssey-alone.ashx|accessdate=23 June 20176|agency=The Daily Star (Lebanon)|date=June 23, 2004}}</ref> ఈవిడ తండ్రి ఎలియాస్ సంగీత ఉపాధ్యాయుడు మరియు సాంప్రదాయ పాలస్తీనా వాయిద్యాల తయారీదారుడు.<ref>{{cite book|last1=Torstrick|first1=Rebecca L.|title=Culture and Customs of Israel|date=2004|publisher=Greenwood Publishing Group|isbn=0313320918|page=165}}</ref> కమ్లియా సోదరుడు ఖలేద్ కూడా సంగీతకారుడు.<ref>{{cite book|last1=Brinner|first1=Benjamin|title=Playing across a Divide: Israeli-Palestinian Musical Encounters|date=2009|publisher=Oxford University Press|isbn=9780195175813|page=6}}</ref> జుబ్రాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి, టెల్లింగ్ స్ట్రింగ్స్ (2007) అనే డాక్యుమెంటరీని తయారుచేసింది. ఇందులో తరాలు మారుతున్నకొద్ది ఇజ్రాయిల్ సాంస్కృతి యొక్క మార్పును, గుర్తింపును చూపించడం జరిగింది.<ref name="b&f">{{cite web|title=2007 Telling Strings|url=http://www.balzli-fahrer.ch/index.php?2007-telling-strings-1|website=Balzli & Fahrer GmbH Filmproduction|accessdate=23 June 2017}}</ref>
 
హీబ్రూ యూనివర్సిటీలోని సామాజిక కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు 1981 లో [[జెరూసలేం]] కు వెళ్లింది.
 
== గ్రామఫోన్ రికార్డుల జాబితా ==
"https://te.wikipedia.org/wiki/కమ్లియా_జుబ్రాన్" నుండి వెలికితీశారు