బి.ఎల్.ఎస్.ప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: [బి.ఎల్.ఎస్.ప్రకాశరావు] గణాంకశాస్త్రము లో మేరునగసమానుడైన ఆంధ్ర...
(తేడా లేదు)

16:22, 10 డిసెంబరు 2007 నాటి కూర్పు

[బి.ఎల్.ఎస్.ప్రకాశరావు] గణాంకశాస్త్రము లో మేరునగసమానుడైన ఆంధ్రప్రముఖుడు. పూర్తిపేరు భాగవతుల లక్ష్మీ సూర్య ప్రకాశరావు. కడపజిల్లా పోరుమామిళ్ల లో జన్మించిన ప్రకాశరావు విశాఖపట్టణం లోని ఆంధ్రవిశ్వకళాపరిషత్ లో బి.ఎ.ఆనర్సు (గణితం)1957 - 1960 లో చదివి సుమారు 92 శాతం మార్కులు సాధించి రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత కలకత్తా లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు.