బి.ఎల్.ఎస్.ప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

303 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: [బి.ఎల్.ఎస్.ప్రకాశరావు] గణాంకశాస్త్రము లో మేరునగసమానుడైన ఆంధ్ర...)
 
దిద్దుబాటు సారాంశం లేదు
[బి.ఎల్.ఎస్.ప్రకాశరావు] గణాంకశాస్త్రము లో మేరునగసమానుడైన ఆంధ్రప్రముఖుడు. పూర్తిపేరు భాగవతుల లక్ష్మీ సూర్య ప్రకాశరావు. కడపజిల్లా పోరుమామిళ్ల లో జన్మించిన ప్రకాశరావు విశాఖపట్టణం లోని ఆంధ్రవిశ్వకళాపరిషత్ లో బి.ఎ.ఆనర్సు (గణితం)1957 - 1960 లో చదివి సుమారు 92 శాతం మార్కులు సాధించి రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత కలకత్తా లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అక్కడ ఎం.స్టాట్ చదివి, అక్కడ నుంచి అమెరికా లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ఈస్ట్ లాన్సింగ్ లో పి.హెచ్ డి. చేశాడు.
6,182

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/214551" నుండి వెలికితీశారు