పొలిశెట్టి లింగయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
== పాటలు ==
జానపదాల్లో మరదలు పిల్లా బాలమ్మ బాగున్నవా - ఈ బావ నీకు యాదున్నడా అంటూ [[బావ మరదళ్]]ల మధ్య ఆటపట్టించే పాటలు, లవ్‌ర్యాప్, గజ్జెల గంగోళి, కోటమైసమ్మ, దండు మైసమ్మ పాటలు గీత ఆడియో రికార్డింగ్ ద్వారా [[సారంగపాణి]], [[వరంగల్ శంకరన్నచేశంకర్]]నచే పాడించారు. సారా ఉద్యమంలో భాగంగా మరో [[దండోరా]] పేరుతో అబ్బబ్బ [[సారాయి]] పోతే పోయిందిరో అంటు ఉర్రూతలూగించాడు. పోలీసు అమరవీరులను స్మరిస్తూ రూపొందించిన శ్రద్ధాంజలి ఆల్బమ్ ఉన్నతాధికారుల ప్రశంశలు పొందింది. తెలంగాణ పౌరుషాన్ని చాటుతూ [[వీర తెలంగాణ]], పోరు [[తెలంగాణ]], వచ్చెర [[తెలంగాణ]] లాంటి పాటలు కట్టాడు.
 
== సినిమా పాటలు ==
"https://te.wikipedia.org/wiki/పొలిశెట్టి_లింగయ్య" నుండి వెలికితీశారు