బి.ఎల్.ఎస్.ప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

+లింకులు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{వర్గం}}
'''బి.ఎల్.ఎస్.ప్రకాశరావు''' గణాంకశాస్త్రములో[[ఆంధ్ర మేరునగసమానుడైనప్రదేశ్]] ఆంధ్రప్రముఖుడుకు చెందిన ప్రముఖ గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు. ఈయన పూర్తిపేరు భాగవతుల లక్ష్మీ సూర్యప్రకాశరావు. [[కడప]] జిల్లా, [[పోరుమామిళ్ల]]లో జన్మించిన ప్రకాశరావు [[విశాఖపట్టణం]]లోని [[ఆంధ్రవిశ్వకళాపరిషత్]] లో బి.ఎ.ఆనర్సు (గణితం)1957 - 1960లో చదివి సుమారు 92 శాతం మార్కులు సాధించి రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత [[కలకత్తా]]లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. అక్కడ ఎం.స్టాట్ చదివి, అక్కడ నుంచి [[అమెరికా]]లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ, ఈస్ట్ లాన్సింగ్ లో పి.హెచ్ డి. చేశాడు.
 
==బయటి లింకులు==
*[http://www.isid.ac.in/~statmath/homepageblsp/index.html ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో ప్రకాశరావు వెబ్ పేజీ]