హర్భజన్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

+ మూస
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[1980]] [[జూలై 3]] న [[పంజాబ్]] లోని [[జలంధర్]] లో జన్మించిన '''హర్భజన్ సింగ్''' (Harbhajan Singh) ([[పంజాబీ|Punjabi]]: ਹਰਭਜਨ ਸਿੰਘ) భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు.[[1998]] లో టెస్ట్ మరియు వన్డే క్రికెట్ లో భారత జట్టులో స్థానం సంపాదించినాడు. ప్రారంభంలో బౌలింగ్ చట్టబద్దత మరియు క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొన్న హర్భజన్ సింగ్ [[2001]] లో ప్రముఖ లెగ్ స్పిన్నర్ [[అనిల్ కుంబ్లే]] గాయపడటంతో జట్టులోకి వచ్చినాడు. ఆ తర్వాత [[సౌరవ్ గంగూలీ]] నాయకత్వంలో భారత్ ఆడిన గవాస్కర్-బోర్డర్ ట్రోఫి జట్టులో పిల్ల్వబడ్డాడు. ఆ సీరీస్ లో భారత జట్టు తరఫున ప్రముఖ బౌలర్ గా అవతరించి 32 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్ గానూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.<ref name="profile">{{cite web| first = Sambit| last= Bal| title = Players and officials: Harbhajan Singh| url= http://content-aus.cricinfo.com/ci/content/player/29264.html| publisher =[[Cricinfo]]}}</ref>
 
{{2003 ప్రపంచ కప్ క్రికెట్ లో భారత జట్టు సభ్యులు}}
 
[[వర్గం:1980 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/హర్భజన్_సింగ్" నుండి వెలికితీశారు