ఒంటిమిట్ట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
===మలకాటి పల్లి===
ఈ గ్రామము ఒంటిమిట్టకు సుమారు 3 కి.మీ దూరంలో ఉంది. ఇది ఒంటిమిట్టకు అతి సమీప గ్రామము,
ఈ గ్రామములో [[పొలేరమ్మ]], యల్లమ్మ, అంకాలమ్మ, వీర గంగమ్మల[[గంగమ్మ]]ల గ్రామదేవతల దేవాలయాలు ఉన్నాయి, మరియు
శ్రీ రామాలయం,శ్రీ రాముని దూత హనుమంతుడి దేవాలయాలు ఉన్నాయి. ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, [[పౌర్ణమి]] నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు [[పోతన]] జయంతి నిర్వహిస్తారు . ఈ
బ్రహ్మోత్సవాలలొ మలకాటి పల్లెకు చెందిన వారు. చాలా చురుకుగా, ఆనందంగా జరుపు కుంటారు.
"https://te.wikipedia.org/wiki/ఒంటిమిట్ట" నుండి వెలికితీశారు