"ఎ. కరుణాకరన్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (రవిచంద్ర, పేజీ ఎ.కరుణాకరన్ ను ఎ. కరుణాకరన్ కు తరలించారు: ఇంటి పేరు తర్వాత ఖాళీ ఉండాలి)
చి
ఎ.కరుణాకరన్ ఒక ప్రముఖ [[తెలుగు సినిమా]] దర్శకుడు. కాథిర్, ఎస్.శంకర్ వంటి ప్రముఖ [[తమిళ భాష|తమిళ్]] దర్శకులకు అసిస్టంటుగా తన సినీజీవితాన్ని మొదలుపెట్టిన కరుణాకరన్ [[పవన్ కళ్యాణ్]] కథానాయకుడిగా నటించిన [[తొలిప్రేమ]] సినిమాతో [[తెలుగు]] ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నేటికీ తెలుగులో ప్రేమ కథా చిత్రాలకు పేరెన్నికగల దర్శకులలో కరుణాకరన్ ఒకరిగా పేర్కొనబడుతుంటాడు.
 
==దర్శకత్వం వహించిన చిత్రాలు==
1,92,342

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2146522" నుండి వెలికితీశారు