కె.ఎస్.ఆర్.దాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==నేపధ్యము==
[[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా|నెల్లూరు వెంకటగిరిలోజిల్లా]] [[వెంకటగిరి]]<nowiki/>లో [[జనవరి 5]], [[1936]]లో పుట్టిన కొండా సుబ్బరామ్‌దాస్‌ [[పెళ్ళి|వివాహం]] 1964లో నాగమణీదేవితో జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు<ref name="ఆయన మంచితనాన్ని... చేతగాని తనంగా చూశారు!">{{cite news|last1=పురాణపండ|first1=వైజయంతి|title=కె.ఎస్.ఆర్.దాస్ సతీమణి నాగమణీదేవితో ఇంటర్వ్యూ|url=http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/05012015/13|accessdate=5 January 2015|work=సాక్షి|date=05-01-2015}}</ref>.. 1966లో ఆయన '''[[లోగుట్టు పెరుమాళ్ళకెరుక]] '''తో దర్శకత్వం ప్రారంభించారు. అక్కడి నుంచి మొత్తం 99 చిత్రాలు తీశారు. దర్శకత్వంలోకి రాక ముందు భావనారాయణ గారి దగ్గర ఎడిటింగ్ విభాగంలో పనిచేశారు. స్పీడ్‌గా తీసే ఎడిటర్‌గా, గొప్ప డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు.
 
ఒక సందర్భంలో ఒక సంవత్సరంలో[[సంవత్సరము|సంవత్సరం]]<nowiki/>లో మొత్తం ఆరు సినిమాలు డెరైర్ట్ చేసిన ఘనత దాస్ గారికి ఉంది. అందరితోనూ ఆత్మీయంగా ఉండేవారు. విరివిగా దానధర్మాలు చేసేవారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి పంపేవారు. [[రజనీకాంత్]], [[కె.రాఘవేంద్రరావు]], [[మోహన్‌బాబు]], [[దాసరి నారాయణరావు]], [[అట్లూరి పూర్ణచంద్ర రావు]]... వంటి వారితో వీరికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది <ref name="ఆయన మంచితనాన్ని... చేతగాని తనంగా చూశారు!" />.
 
==పురస్కారములు==
"https://te.wikipedia.org/wiki/కె.ఎస్.ఆర్.దాస్" నుండి వెలికితీశారు