"కాళ్ళకూరి నారాయణరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
పద్మవ్యూహం (1919), సంసార నటన (1974 కళలో ధారవాహికగా ప్రచురితం) మొదలైన నాటకాలు
కారణంలేని కంగారు (1920), దసరా తమాషాలు (1920), లుబ్ధగ్రేసర చక్రవర్తి (1906), రూపాయి గమ్మత్తు (1920), ఘోరకలి (1921), మునిసిపల్ ముచ్చట్లు (1921), విదూషక కపటము (1921) వంటి ప్రహసనాలు రచించాడు.
 
== మరణం ==
ఈయన [[1927]], [[జూన్ 27]]న మరణించాడు.
 
* కాళ్ళకూరి నారాయణరావు [[1919]] లో రాసిన " పద్మవ్యూహం " నాటకంలో పద్యాలతో ఉన్న సంభాషణలను పొందుపరిచారు.
 
==శిష్యులు,అభిమానులు==
* గుమ్మడి గోపాలకృష్ణ గారు కూడా నారాయణరావు
 
* డాక్టర్ కొత్తె వెంకటాచారి గారు (నారాయణరావు గారి నాటకాల మీద పి హెచ్ డీ చేశారు)
 
== మూలాలు ==
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2146759" నుండి వెలికితీశారు