కంభం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
'''కంభం(Cumbum)''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు చారిత్రక పట్టణము. .<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్ నం. 523 333., ఎస్.టి.డి.కోడ్ = 08406.
 
ఈ టౌన్షిప్ ఆంధ్ర ప్రదేశ్ [[ప్రకాశం జిల్లాలోజిల్లా]]<nowiki/>లో ఉంది. 1800 ట్రీటి ఆఫ్ మద్రాస్ ప్రభుత్వానికి, ప్రిన్సిపాల్ గా మేజర్ మున్రో నియమించారు క్రింద నిజాం వదులుకుంది విస్తారమైన ప్రాంతం యొక్క పరిపాలనలో కోసం: కంబం చరిత్ర లోకి బ్రిటిష్ (నిజాం) కాలం మరియు స్వాతంత్ర్యోత్తర కాలం విభజించవచ్చు: [[బ్రిటిషు|బ్రిటీష్]] కాలం కలెక్టర్ తన తక్షణ ఆధీనంలోని నాలుగు ఉప-సేకరణలతో. ఆ ప్రాంతము 37 తాలూకాలు విభజించారు. మున్రో తన తక్షణ ఛార్జ్ కింద కొన్ని నిలబెట్టుకున్నాడు తన ఉప సేకరణదారులలో తాలూకాలు తగ్గిస్తారు.అనంతపురం తన కార్యాలయాన్ని స్థాపించాడు ఇతర ఉప కలెక్టర్లు ఆ Harpanahalli, ఆదోని, కడప మరియు కంబం వద్ద సెట్ అప్ ఉండగా వరుసగా. 1807 లో, [[ప్రభుత్వం]] ఆ సమయానికి ఏర్పాటు సంబంధిత జిల్లా కోర్టుల పరిధిలో సంబంధిత, మూడు విభాగాలు లేదా కలెక్టర్లు లోకి ఏర్పడ్డ ప్రాంతంలో ఆదేశించారు.సూచన URL No.6 కంబం మద్రాసు ప్రెసిడెన్సీలో 1850 సమయంలో ఒక తాసిల్దార్ మరియు ఒక చిన్న రెజిమెంట్ తాలూకా ఉంది. [[మలేరియా]] సంభవం కారణంగా, బ్రిటిష్ రెజిమెంట్ మూసివేశారు తరలించారు
 
==గ్రామ చరిత్ర==
===శాసనాలు===
కంభంలో రెండు శాసనాలు లభ్యమైనవి. మొదటిది [[1706]]లో [[ఔరంగజేబు|ఔరంగజేబ్‌]] పరిపాలనా కాలములో కంభం కోట ఖిలాదార్‌ అయిన ఖాజా మొహమ్మద్‌ షరీఫ్‌ యొక్క [[మరణము]] గురించి ప్రస్తావిస్తుంది. రెండవది [[1729]]లో మొఘల్‌ చక్రవర్తి మొహమ్మద్‌ షా పరిపాలనా కాలములో కంభం గవర్నర్ అయిన మొహమ్మద్‌ ఖయ్యూం యొక్క కుమారుడు మొహమ్మద్‌ సాహీన్‌ గురించి ప్రస్తావిస్తుంది.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
#గుండికా వీరాంజనేయస్వామివారి ఆలయం గుండ్లకమ్మనది ఒడ్డున "నాగంపల్లి" పాత గ్రామం ఉంది.
#మొఘల్ సామ్రాజ్యం పరిపాలనా కాలములో నాయక్ వీదీ, పార్క్ వీదీ, కోనేటి వీదీ, మెయిన్ బజార్ కలుపుకొని "గుల్షానాబాద్" పాత గ్రామం ఉంది. ప్రస్తుతం [[న్యూ ఢిల్లీ]] రికార్డ్స్ లో కూడా "గుల్షానాబాద్" అని ఉంది. "గుల్షానాబాద్"(కంభం) 17 వ శతాబ్దంలో 6000 జనాభా ఉంది.అప్పట్లో "గుల్షానాబాద్"(కంభం) నగర పాలక సమస్త(మునిస్పాలిటి) ఉంది.
# శ్రీ కృష్ణదేవరాయల [[విజయనగర]] రాజవంశం యొక్క [[రాణి]] వరదరాజమ్మ(జగన్మోహిని రాణి) పరిపాలనా కాలములో పెద్ద కంభం, చిన్నకంభం, పేరు గల అనువారిని చెరువు ఆనకట్టకు(తూములు) కట్టబడే గోడకు వారిని బలి దానం చేశారు. వారి చిహ్నముగా "కంభం" ప్రస్తుతం అని పిలువ బడుతుంది .
 
==గ్రామ భౌగోళికం==
పంక్తి 107:
# కంబం వద్ద 15 ° 34'00 "N 79 ° 07'00" E / 15,5667 ° N 79,1167 ° E / 15,5667 ఉన్న; 79,1167. [2] ఇది 184 మీటర్ల (606 అడుగులు) ఎత్తులో ఉంది.
===సమీప గ్రామాలు===
* [[చిన్న కంభంచినకంభం]]-4 కి.మీ,
* [[నాగులవరం]] - 4 కి.మీ,
* [[దర్దర్గా(గ్రామం)|దర్గా]]గా - 5 కి.మీ,
* [[జంగంగుంట్జంగంగుంట్ల]]-5 కి.మీ,
* [[కందులాపురం]]- 4 కి.మీ,
* [[రావిపాడు]]-5 కి.మీ.,
పంక్తి 142:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
 
1.రాష్ట్రం మార్గములు వినుకొండ-నంద్యాల, కడప రోడ్లు, [[విజయవాడ]]-[[గుంతకల్లు|గుంతకల్]] పట్టణం గుండా. ప్రత్యక్ష బస్సులు హైదరాబాద్, బెంగుళూర్ మరియు చెన్నై బుకింగ్ ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్లు వెబ్సైట్ చేయవచ్చు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
 
2.దక్షిణ మధ్య రైల్వే [[గుంటూరు]] డివిజన్ రైల్వే లైన్ల నగరాలు బెంగుళూర్, హైదరాబాద్, హుబ్లి, వాస్కో-డ-గామా, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, [[భుబనేశ్వర్|భువనేశ్వర్]],  [[హౌరా]]-Kolkata కనెక్ట్ పట్టణం గుండా వెళుతుంది.
 
3.2010 మరియు 2013 రైల్వే బడ్జెట్లలో ప్రోద్దటూర్ రైల్వే లైన్ల మరియు ఒక సర్వే జరుగుతున్నందున - రైల్వే మంత్రిత్వ కంబం కోసం అంగీకరించారు. కచ్చితమైన సమాచారం కోసం భారతీయ రైల్వే వెబ్సైట్ చూడండి. భారతీయ రైల్వేలు.
పంక్తి 238:
===బ్యాంకులు===
 
[[స్టేట్ బ్యాంకు అఫ్బాంక్అఫ్ ఇండియా]] -01173
 
[[ఆంధ్ర బ్యాంకు]] -1559
పంక్తి 252:
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
===కంభం చెరువు===
#చారిత్రక [[కంభం చెరువు]] 15 వ శతాబ్దంలో ఒరిస్సా గజపతి కింగ్స్ నిర్మించారు మరియు తరువాత విస్తృతంగా విజయనగర రాజవంశం 16వ శతాబ్దము తొలి రోజులలో విజయనగర చక్రవర్తి [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] విజయనగర రాజవంశం యొక్క రాణి వరదరాజమ్మ(జగన్మోహిని రాణి) పరిపాలనా కాలములో కట్టించినారని భావిస్తారు. [[గుండ్లకమ్మ]] మరియు [[జంపాలేరు]] నుండి పారే ఒక యేరు ఈ చెరువుకు నీటిని సమృద్ధిగా తెచ్చి రైతులు వరి మరియు పసుపు, చెరుకు, అరటికాయలు మొదలైన వాణిజ్య పంటలు పండించుటకు వీలు కల్పిస్తున్నది. వర్షపు నీరే ఈ [[చెరువు]] యొక్క ఏకైక ఆధారము.20 వ శతాబ్దం మొదట్లో ఆనకట్ట ఎత్తు 57 అడుగుల (17 మీటర్లు) మరియు డ్రైనేజీ ప్రాంతం 430 చదరపు మైళ్ల (1,100 కిమీ 2) ఉండేది. ప్రత్యక్ష నీటి పారుదల భూమి అన్ని గురించి 10,300 acres (42&nbsp;km 2) ఉండేది. ఈ చెరువు యొక్క ఆయకట్టు కంభం మరియు [[బేస్తవారిపేట|బెస్తవారిపేట]] మండలములలో విస్తరించి ఉంది. ఈ చెరువు 23.95 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి, 3 TMC ల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. చెరువులో ఏడు కొండలున్నాయి. ఈ చెరువు పరిసరాల్లోని వంద గ్రామాల రైతులకు[[వ్యవసాయదారుడు|రైతు]]<nowiki/>లకు నీరందిస్తుంది. పరీవాహక ప్రాంతము యొక్క విస్తీర్ణము 6,944 హెక్టారులు. ఈ చెరువు 1917, 1949, 1950, 1953, 1956, 1966, 1975, 1983, 1996 మరియు 2005 సంవత్సరాలలో పూర్తిగా నిండినట్లు చెబుతారు.
#చెరువు 1,113 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతాన్ని,23.95 చదరపు కిలోమీటర్ల నీటి నిల్వ ప్రాంతాన్ని కలిగి ఉంది. జలాశయ పూర్తి నీటి మట్టం 203.20 మీటర్లు కాగా, గరిష్ఠ నీతి మట్టం 204.10 మీటర్లు. చెరువు [[ఆనకట్ట]] పొడవు 295.65 మీటర్లు కాగా, ఎత్తు 18.29 మీటర్లు, అలుగు పొడుగు 89.40 మీటర్లు. చెరువు నీరు పెద్ద కంభం చానల్, చిన్న కంభం చానల్, చితిరలకట్ట, నక్కల గండి చానల్, పాపాయిపల్లి చానల్ ద్వారా దాదాపు 25 గ్రామాలకు చెందిన పొలాలకు చేరుతుంది. పెద్ద కంభం చానల్ 32 తుములతో 7.2 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. దీనికింద మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది.
 
== రాజకీయాలు ==
పంక్తి 261:
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ వేంకటేశ్వరస్వామివారి[[వేంకటేశ్వరస్వామి]]<nowiki/>వారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక కాపువీధిలో ఉన్నది.
#శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక టౌన్ బ్యాంకు ఎదురుగా ఉన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించినారు. ఈ ఆలయంలో 2017,జూన్-17వతేదీ శనివారం నుండి 19వతేదీ సోమవారం వరకు, శ్రీ వేణుగోపాలస్వామివారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించినారు. 17న విష్వక్సేనపూజ, అర్చనలు, 18న ఉదయం 9-30 కి స్వామివారి విగ్రహ గ్రామోత్సవం, భగవద్గీత, విష్ణసహస్రనామ పారాయణం, రాత్రి 9-10 కి విగ్రహప్రతిష్ఠ, 19న అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. ఈ విగ్రహదాతలు శ్రీ బిజాల కిషోర్‌దంపతులు. [2]&[3]
#శ్రీ వరదరాజమ్మ వారి ఆలయం:- చారిత్రాత్మక కంభం చెరువుకట్టపై వేంచేసియున్న వరదరాజమ్మవారి ఆలయానికి, కంభానికి చెందిన లైఫ్ ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ఇటీవల, జీర్ణోద్ధరణ పనులు చేపట్టి, రంగులద్దించి, అందంగా ముస్తాబు చేయించారు.
"https://te.wikipedia.org/wiki/కంభం" నుండి వెలికితీశారు