సుందర చైతన్యానంద: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| name='''Sundara Chaitanyananda'''
స్వామి సుందర చైతన్యానంద
| image= SADHGURU SWAMI SUNDARA CHAITANYANANDA.jpg
| caption = సుందర చైతన్యానంద
| birth_date = 25 - డిసెంబర్ -1947
| birth_place = కటుబడి పాలెం,ఆంధ్ర ప్రదేశ్, భాతదేశం.
| birth_name = సుందర రాజన్
| mother = రంగనాయకమ్మ
| father = శ్రీ పెరుంబుదూరు వేంకట శేషాచార్యులు
| religion = సనాతన ధర్మము(హిందూ మతము)
|philosophy = అద్వైతము
| known = సద్గురు,
జ్ఞాన బ్రహ్మ,
ఆర్షవిద్యా వాచస్పతి,
సత్సంగ ప్రచారమణి,
సనాతన ధర్మ దీపికాధారి,
చైతన్య భగవద్గీత ప్రకాశకులు.
| quote = మోక్షః జ్ఞాన రూపేన అస్తి
| signature = =
|footnotes = =

'''శ్రీ స్వామి సుందర చైతన్యానంద''' ([[ఆంగ్లము]] : Swami Sundara Chaitanyananda) అఖిలాంద్ర దేశంలో తమ గంభీర ఉపన్యాసములద్వారా, విశేష గ్రంథ రచనల ద్వారా, సుమధుర [[సంకీర్తన]]లు ద్వారా లక్షలాది భక్త జన హృదయాలలో [[జ్ఞానము|జ్ఞాన]]జ్యోతులను వెలగించిన మహా మనీషి, సంప్రదాయ [[ఋషి|మహర్షి]], ఆర్ష [[సంస్కృతి]] పునర్వైభవానికి పిలుపు నిఛ్ఛి, అరవై యేడు సంవత్సరాల జీవిత కాలములో నలబై రెండు సంవత్సరాలు [[భక్తి|భక్త]] జన సంక్షేమానికి వినియోగించిన అనుభవ [[వేదాంతము|వేదాంత]] ప్రవక్త, ఆర్శవిజ్ఞాన కంటీరవము, మంజులాంమృత భాషనంతో మహిని పులకింప చేసిన మహాయతి, వేద వేదాంత శాస్త్ర [[పురాణములు]] [[ఇతిహాసములు]] యొక్క రహస్యార్థ సారమతి, అపర [[సరస్వతి]], ఆదర్ష పుణ్యమూర్తి, అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి, సనాతన [[ధర్మము|ధర్మ]] జీవన బాటను అద్భుతంగా తీర్చి దిద్దుతూ, వక్తగా, [[రచయిత]]గా, [[గాయకులు|గాయకుడు]]గా, [[బోధన|బోధకుడు]]గా, [[గురువు]]గా అశేష భక్త జనుల హృదయ మందిరాలలో ప్రతిష్ఠింప బడి ఉన్న పరమ పూజ్య గురుదేవులు, శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారు
<poem>

:నందానందం హృది కుర్వంతం కృష్ణo మేఘ వినీల రుచిం
:దత్వాఽఽనందం రచనాబిః స్వీయాబిః స్వాన్ రామయంత మజం
:శ్రీ చైతన్యద్యుతి సందీప్తం భాగ్యం భక్త జనాత్మ్య మిదం
:స్వామీ శ్రీ సుందర చైతన్యానందo సత్య సురూప మయే ll.
</poem>
== ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవ సమారోహం ==

"https://te.wikipedia.org/wiki/సుందర_చైతన్యానంద" నుండి వెలికితీశారు