ఉషశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''ఉషశ్రీ''' అసలు పేరు పురాణపండ సూర్య ప్రకాశసూర్యప్రకాశ దీక్షితులు. ఈయన [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[కాకరపర్రు]] అగ్రహారంలో 1928 ([[ప్రభవ]] తెలుగు సంవత్సరం) సంవత్సరం మార్చి 16 ([[ఫాల్గుణ బహుళ త్రయోదశి]]) న జన్మించారు. తండ్రి పురాణపండ రామూర్తి. తండ్రి [[ఆయుర్వేదము|ఆయుర్వేద]] వైద్యుడు, జాతీయోద్యమ సమయంలో [[కాకినాడ]]లో [[కాంగ్రెస్]] పార్టీకి ప్రతినిధిగా పనిచేశాడు. ఆ తరువాత పురాణపండ రామూర్తి ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వేదికల మీద [[రామాయణం]], [[మహాభారతం]] [[మహాభాగవతం]] ప్రవచనం చేశాడు.
 
[[వర్గం:1928 జననాలు]]
పంక్తి 6:
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:పశ్చిమగోదవరిపశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/ఉషశ్రీ" నుండి వెలికితీశారు