సురభి నాటక సమాజం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), సారధ్య → సారథ్య, బడినది. → బడింది., ఉన్నవి. → ఉ using AWB
పంక్తి 20:
 
==సప్తతి స్వర్ణోత్సవం==
సురభి నాటక సమాజం సుప్రసిద్ధి పొంది, తరతరాలుగా కొనసాగుతున్న కుటుంబ నాటక సంస్థ. ఈ సంస్థలో కుటుంబసభ్యులందరూ విధిగా నాటక ప్రదర్శన, రంగాలంకరణ, దర్శకత్వం మొదలైన కళలలో అరితేరి ప్రదర్శనలు ఇస్తూంటారు. వారు తరతరాలుగా కుటుంబంబంతా నాటకాలనే వృత్తిగా చేసుకున్నారు. భార్యా భర్తలిద్దరూ నాటకాల్లో ప్రదర్శనలు చేయడం వల్ల స్త్రీలతో ప్రదర్శనలు ఇప్పించిన తొలితరం నాటి నాటక సంస్థగా పేరొందింది. సురభి నాటక సమాజం 19వ18వ శతాబ్ది చివరి దశకాల్లో వైఎస్ఆర్ జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ'నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. సురభి రెడ్డి వారి పల్లెలో ప్రారంభమైన ఈ నాటక సంస్థ సురభి నాటక సంస్థగా పేరొందింది. ఆ సంస్థ 70 ఏళ్ళు నిండిన సందర్భంగా చేసిన ఉత్సవాలలో సంస్థకు, నాటకాలకు సంబంధించిన వివిధ విషయాలతో రూపొందించిన సావనీర్ ఇది.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=surabhi%20sapttisvroondtsava%20san%27chika,%20january%201960&author1=&subject1=The%20Arts&year=1960%20&language1=Telugu&pages=188&barcode=2020050003722&author2=&identifier1=IIIT%20HYDRABAD&publisher1=surabhi%20naat%27akakal%27asan%27ghamu&contributor1=&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=PSTU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-02-19&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0189/855 భారత డిజిటల్ లైబ్రరీలో సురభి నాటక సప్తతి స్వర్ణోత్సవ సంచిక ప్రతి.]</ref>
 
==శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/సురభి_నాటక_సమాజం" నుండి వెలికితీశారు