ఖడ్గతిక్కన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
క్రీస్తుశకం 13వ శతాబ్ధానికి చెందిన వీరుడు '''ఖడ్గతిక్కన''' లేదా '''రణ తిక్కన'''. ఈయన [[తిక్కన]] సోమయాజి పెద తండ్రి అయిన సిద్ధన మంత్రి కుమారుడు<ref name=tik1>ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేజీ.214</ref>. తల్లి పోతాంబ. ఖడ్గ తిక్కన 1190లో జన్మించాడని [[ఆరుద్ర]] చారిత్రక మరియు సాహితీ ఆధారలను పరిశీలించి నిర్ణయించాడు. తనకు 70యేళ్ల దాకా అంటే 1260దాకా మనుమసిద్ధి కొలువులో ఉన్నాడని తేలింది. చాలామంది చరిత్రకారులు ఖడ్గతిక్కన 1260లో కాటమరాజుతో జరిగిన యుద్ధంలో మరణించాడని ముక్తకంఠముతో చెబుతున్నారు అయితే దీనిలో చారిత్రక సత్యంపై ఆరుద్ర సందేహాలు వ్యక్తపరిచాడు.<ref>సమగ్ర ఆంధ్ర సాహిత్యం - కాకతీయ యుగం -ఆరుద్ర పేజీ.110</ref>
 
==కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/ఖడ్గతిక్కన" నుండి వెలికితీశారు