లేత మనసులు (1966 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
}}
'''లేత మనసులు''' తమిళంలో విజయం సాధించిన ''కుళందయుం దైవముం'' చిత్రానికి రీమేక్. తమిళ సినిమాకు పనిచేసిన జంట దర్శకులు కృష్ణన్ - పంజు ఈ సినిమాకు కూడ దర్శకులుగా పనిచేశారు. తమిళ సినిమాలో నటించిన [[జమున]], [[కుట్టి పద్మిని]]లు ఈ సినిమాలో కూడా నటించారు.
==కథ==
==తారాగణం==