కుట్టి పద్మిని: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 17:
==వృత్తి==
కుట్టి పద్మిని తన మూడవయేట సినిమా ప్రపంచంలోనికి అడుగు పెట్టింది. ఈమె పలు చిత్రాలలో బాలనటిగా నటించింది. వాటిలో ముఖ్యంగా పేర్కొనవలసినది 1965లో విడుదలైన ''కుళందయుం దైవముం''. ఈ చిత్రంలో [[జమున (నటి)|జమున]], జైశంకర్‌లతో కలిసి నటించింది. [[ద్విపాత్రాభినయం]] చేసిన ఈ సినిమాలోని ఈమె నటనకు గాను ఈమెకు [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ బాల కళాకారుడు|ఉత్తమ బాలనటి]]గా జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా తరువాత ఈమెతోనే తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పునర్నిర్మించబడింది. ఈ చిత్రంలోని నటనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈమెను సత్కరించాయి.<ref>{{Cite news|url=http://www.thehindu.com/features/cinema/kuzhandaiyum-deivamum-1965/article2308458.ece|title=Kuzhandaiyum Deivamum 1965|last=Guy|first=Randor|work=The Hindu|access-date=2017-06-19|language=en}}</ref>. ఈమె
===సహాయ నటిగా===
|