కుట్టి పద్మిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==వృత్తి==
కుట్టి పద్మిని తన మూడవయేట సినిమా ప్రపంచంలోనికి అడుగు పెట్టింది. ఈమె పలు చిత్రాలలో బాలనటిగా నటించింది. వాటిలో ముఖ్యంగా పేర్కొనవలసినది 1965లో విడుదలైన ''కుళందయుం దైవముం''. ఈ చిత్రంలో [[జమున (నటి)|జమున]], జైశంకర్‌లతో కలిసి నటించింది. [[ద్విపాత్రాభినయం]] చేసిన ఈ సినిమాలోని ఈమె నటనకు గాను ఈమెకు [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ బాల కళాకారుడు|ఉత్తమ బాలనటి]]గా జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా తరువాత ఈమెతోనే తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పునర్నిర్మించబడింది. ఈ చిత్రంలోని నటనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈమెను సత్కరించాయి.<ref>{{Cite news|url=http://www.thehindu.com/features/cinema/kuzhandaiyum-deivamum-1965/article2308458.ece|title=Kuzhandaiyum Deivamum 1965|last=Guy|first=Randor|work=The Hindu|access-date=2017-06-19|language=en}}</ref>. ఈమె ఇంకా పసమలర్, [[నవరాత్రి]], [[లేత మనసులు (1966 సినిమా)|లేత మనసులు]], ఒడయిల్ నిన్ను, తిరువరుచెల్వర్, తిరుమల్ పెరుమై మొదలైన చిత్రాలలో బాలనటిగా ప్రేక్షకుల మొప్పును పొందింది. <ref>{{Cite book|url=https://books.google.co.in/books?id=SLkABAAAQBAJ&pg=PA158&lpg=PA158&dq=thirumal+perumai+1968+hindu&source=bl&ots=VB4xRFtydj&sig=P9c_uUN5LVx1j1bkU7OybyvnQ9k&hl=en&sa=X&ved=0ahUKEwi_ubGircrUAhVJvY8KHdKhDrUQ6AEISDAH#v=onepage&q=thirumal%20perumai%201968%20hindu&f=false|title=Encyclopedia of Indian Cinema|last=Rajadhyaksha|first=Ashish|last2=Willemen|first2=Paul|date=2014-07-10|publisher=Routledge|isbn=9781135943189|language=en}}</ref>.
 
===సహాయ నటిగా===
Kuttyఈమె Padminiసహాయనటిగా appearedఅనేక asచిత్రాలలో supporting actress in many movies likeనటించింది. పెన్మణి అవల్ కన్మణి[[Penmani Aval Kanmani]], అవల్ అప్పడితాన్[[Aval Appadithan]], అవర్ గళ్[[Avargal]] etc..,మొదలైన Sheసినిమాలలో co-starred with [[Rనటించింది. Sarathkumar|Sarathkumar]] in కణ్ సిమిత్తం నేరం[[Kan Simittum Neram]] in which he made his debutసినిమాలో inశరత్‌కుమార్ [[Tamilసరసన cinema]]నటించింది.
 
===నిర్మాతగా===
ఈమె 1983లో నిర్మాతమారి అనేక తమిళ టి.వి.సీరియళ్ళను నిర్మించింది. ఈమె తన స్వంత నిర్మాణ సంస్థ ద్వారా అనేక తమిళ, హిందీ సీరియళ్ళను నిర్మించి, దర్శకత్వం వహించి, కథలను అందించి, నటించింది. నిర్మాతగా ఈమె తమిళ సినిమా రంగానికి అనేక మంది కొత్త కళాకారులను తన టి.వి.సీరియళ్ల ద్వారా అందించింది.
Kutty Padmini turned from actress to producer in 1983 when she ventured out into TV Serials. She founded her own production house [http://www.vaishnaves.com/ Vaishnave Media Works] and produced, directed, written and acted in many blockbuster TV Serials of the day in [[Tamil language|Tamil]], [[Hindi]] etc .., As a producer, she inspired a generation of artists belonging to various spheres of Tamil Cinema from musicians to cameramen and art directors including [[D. Imman|D.Imman]] who made his debut in [[Krishnadasi (2016 TV series)|Krishnadasi.]]
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/కుట్టి_పద్మిని" నుండి వెలికితీశారు