ఇబ్రాహీం జౌఖ్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''షేఖ్ మొహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్'''(1789 - 1854), ఉర్దూ కవితాకాశంలో జిగేల...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''షేఖ్ మొహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్'''(1789 - 1854),
[[ఉర్దూ]] కవితాకాశంలో జిగేలుమనే తార. ''జౌఖ్' కలంపేరు. పేదవాడు, సాధారణాభ్యాసం గల్గినవాడు. అయిననూ 2వ [[బహాదుర్ షా జఫర్]] (ఆఖరి ముఘల్ పాలకుడు) గురువయ్యే భాగ్యం గలవాడయ్యాడు. మిర్జా [[గాలిబ్]] కు ప్రధాన పోటీదారుడయ్యాడు. జౌఖ్ మరియు గాలిబ్, 2వ బహాదుర్ షా 'జఫర్' ఆస్థానకవులు. జౌఖ్, గాలిబ్ మరియు జఫర్ లాంటి సాహితీమహామహుల కూడలి ఉర్దూ సాహిత్య చరిత్ర లో బహు అరుదు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ఇబ్రాహీం_జౌఖ్" నుండి వెలికితీశారు