పోలుకొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 105:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
[[మండవల్లి]], [[ముదినేపల్లి]] నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 53 కి.మీమండవల్లి
 
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
===మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల===
ఈ గ్రామ ప్రాథమిక [[వ్యవసాయం|వ్యవసాయ]] సహకార పరపతి సంఘం అధ్యక్షులు మరియు తె.దే.పా.[[నాయకులు]] శ్రీ పర్వతనేని బసవసుబ్బారావు, తన భార్య కీ.శే.రజని ఙాపకార్ధం, ఈ పాఠశాలలో 1.1 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ఇచ్చిన శాశ్వత వేదికను 2016, జనవరి-4న ప్రారంభించారు. [4]
 
గ్రామస్థులు, పెద్దలు, [[ఉపాధ్యాయులు|ఉపాధ్యాయుల]] సమిష్టి కృషి ఫలితంగా, ఈ [[పాఠశాల]] స్థాయి పెంచి ఉన్నత పాఠశాలగా చేయుటకై ప్రభుత్వ అనుమతి లభించినది. [5]
 
ఈ సంవత్సరం [[కేంద్రీయ విద్యాలయం]] నిర్వహించిన అర్హత పరీక్షలలో, ఈ పాఠశాలలో చదువుచున్న తిరుమలశెట్టి కృష్ణవేణి అను విద్యార్ధిని, 2017-18 సంవత్సరంలో నవోదయ పాఠశాలలో ప్రవేశానికి అర్హత సాధించినది. [6]
 
===శ్రీ సాయి ఉన్నత పాఠశాల===
పంక్తి 128:
 
==గ్రామంలోని ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కూరగాయలు]]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
పంక్తి 135:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
శ్రీ బొర్రా కృష్ణమోహన్:- వీరు [[గుడివాడ]] లయన్స్ క్లబ్ అధ్యక్షులు. వీరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టుచున్నారు. [2]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3506.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1774, స్త్రీల సంఖ్య 1732, గ్రామంలో నివాస గృహాలు 852 ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/పోలుకొండ" నుండి వెలికితీశారు