బీటుదుంప: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యూరప్ → ఐరోపా, కం ను → కాన్ని , లో → లో , కు → కు , గా → గా , using AWB
పంక్తి 66:
* బీట్‌రూట్‌ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది.
* క్రీడాకారులు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్‌ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు.
* ఓ తాజా పరిశోధన ప్రకారం రోజుకి 400మి.లీ. చొప్పున రెండ్రోజులు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించింది.<ref>[http://www.beautyepic.com/beetroot-juice-benefits/ బీట్ రూట్ రసం ప్రయోజనాలు]</ref>
 
==పరుగు వేగాన్ని పెంచే బీట్‌రూట్‌==
"https://te.wikipedia.org/wiki/బీటుదుంప" నుండి వెలికితీశారు