చిందు ఎల్లమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
== ప్రశంసలు - పురస్కారాలు ==
12వ ఏట నుంచి చిందు భాగవతానికి అంకితమై 50ఏళ్లకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ఎల్లమ్మ అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకుంది.
* రాజీవ్‌ ప్రతిభ పురస్కారం (2004) - [[రవీంద్రభారతి]], [[హైదరాబాద్‌]] లో [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] చేతుల మీదు
* హంస అవార్డు - రాష్ట్ర ప్రభుత్వం (1999)
* జాతీయ సాంస్కృతిక మండలిచే సన్మానం - అప్నా ఉత్సవ్‌, ఢిల్లీ (1986)
* కలెక్టర్‌ బిపి ఆచార్యచే సన్మానం - [[తెలంగాణ]] ప్రాంతీయ జానపద గిరిజన కళోత్సవం, [[వరంగల్ జిల్లా]] (1991)
* జిల్లా యువజన సర్వీసుల శాఖచే సన్మానం - స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (1998)
* సంస్కార భారతి వారి సన్మానపత్రం - రవీంద్రభారతి (1994)
* [[నటరాజ రామకృష్ణ]] చే సన్మానం - ఆంధ్రప్రదేశ్‌ నృత్య అకాడమీ, [[విశాఖపట్నం]] (1982)
* [[పుట్టపర్తి శాయిబాబా]] బంగారు గొలుసుతో సత్కారం - [[పుట్టపర్తి]] లో 16రోజుల పాటు కళాప్రదర్శనలు జరిపినందుకు
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/చిందు_ఎల్లమ్మ" నుండి వెలికితీశారు