చిందు ఎల్లమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
== ప్రశంసలు - పురస్కారాలు ==
12వ ఏట నుంచి చిందు భాగవతానికి అంకితమై 50ఏళ్లకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ఎల్లమ్మ అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకుంది.
* రాజీవ్‌ ప్రతిభ పురస్కారం (2004) - [[రవీంద్రభారతి]], [[హైదరాబాద్‌]] లో [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] చేతుల మీదుమీదుగా
* [[చంద్రబాబు నాయుడు]] చే సన్మానం (30వేల రూపాయల పారితోషికం అందజేత) - [[నల్గొండ జిల్లా]]
* హంస అవార్డు - రాష్ట్ర ప్రభుత్వం (1999)
* జాతీయ సాంస్కృతిక మండలిచే సన్మానం - అప్నా ఉత్సవ్‌, ఢిల్లీ (1986)
"https://te.wikipedia.org/wiki/చిందు_ఎల్లమ్మ" నుండి వెలికితీశారు