"శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

శ్రీకాకుళం MLA నుండి
(శ్రీకాకుళం MLA నుండి)
'''శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గము'''లో శ్రీకాకుళం పట్నం, శ్రీకాకుళం మండలము, గార మండలము కలిసి ఉన్నవి. శ్రీకాకుళం జిల్లాలో ఈ స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నియోజకవర్గము లో జిల్లా ముఖ్యపట్నం అయిన శ్రీకాకుళమ్ టౌను, శ్రీకాకుళం మండలము, గార మండలము ఉన్నాయి.శ్రీకాకుళం టౌను(మున్సిపాలిటీ) ,శ్రీకాకుళం మండలము , గార మండలం ,మొత్తము-జనాభా = 2,62,149. ఈ నియోజక వర్గము లో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకులే గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం 2004 లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.
 
{| class="wikitable"; border="2" align="center"
 
|+జనాభా
|-
|శ్రీకాకుళం పట్నం
|శ్రీకాకుళం మండలం
|గార మండలం
|-
|117320
|69812
|75017
|}
 
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/214929" నుండి వెలికితీశారు