"కాశీ" కూర్పుల మధ్య తేడాలు

2 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
చి
సుమారు 5,000 సంవత్సరాల క్రితం [[శివుడు]] వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం.<ref name=bsfw>{{cite book |last=Lannoy |first=Richard |title=Benares Seen from Within |publisher=[[University of Washington Press]] |pages=Back Flap |date=October 1999 |isbn=029597835X | oclc = 42919796}}</ref>. ఇది [[హిందువుల ఏడు పవిత్ర నగరాలు|హిందువుల ఏడు పవిత్ర నగరాలలో]] ఒకటి. [[ఋగ్వేదం]], [[రామాయణం]], [[మహాభారతం]], [[స్కాంద పురాణం]] వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది.
 
వారాణసి నగరం సుమారు 3,000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు.<ref>{{cite news |url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4784056.stm |title=The religious capital of Hinduism |first=Debabani | second = Majumdar |publisher=[[BBC]] |date= 2006-03-07 |accessdate=2007-02-04}}</ref> విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలవంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. [[గౌతమ బుద్ధుడు|గౌతమ బుద్ధుని]] కాలంలో ఇది [[కాశీ రాజ్యం|కాశీ రాజ్యానికి]] రాజధాని. చైనా యాత్రికుడు [[యువాన్ చువాంగ్చాంగ్]] ([[:en:Xuanzang|Xuanzang]])ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు.
[[దస్త్రం:Benares (Varanasi, India) - 1922.jpg|right|thumb|250px|1922లో వారణాసి (బెనారస్).]]
 
7,316

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2149767" నుండి వెలికితీశారు