పి.ఎస్. రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''పి.యస్.రామకృష్ణారావు''' ([[అక్టోబర్ 12]], [[1918]] - [[సెప్టెంబరు 7]], [[1986]]) తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు. వీరు [[భరణి పిక్చర్స్]] అధిపతి.
 
== జననం ==
రామకృష్ణారావు [[1918]], [[అక్టోబర్ 12]] న [[కర్నూలు]]లో జన్మించాడు. తన చదువులను మధ్యలోనే నిలిపివేసి 1936లో వేల్ పిక్చర్స్ సంస్థలో సహాయ ఎడిటర్‌గా సినీ రంగంలో ప్రవేశించాడు. 1939లో [[హెచ్.ఎం.రెడ్డి]] సినిమా [[మాతృభూమిసినిమా]]తో మాతృభూమితో స్వతంత్ర ఎడిటర్గా మా రాడు. ఆ తరువాత స్టార్ పిక్చర్స్ సంస్థలో [[హెచ్.ఎమ్.రెడ్డి|హెచ్.ఎం.రెడ్డి]], [[హెచ్.వి.బాబు]] ల వద్ద సహాయదర్శకునిగా పనిచేశాడు.
 
హెచ్.వి.బాబు దర్శకత్వం వహించిన [[కృష్ణప్రేమ]] చిత్రానికి సహకార దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణకు, అందులో కథానాయిక [[భానుమతి]]<nowiki/>కి పరిచయం పెరిగి, అది ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది. దాంతో అప్పట్లో [[కృష్ణప్రేమ]], రామకృష్ణప్రేమగా మారిందని జోక్‌ చేసేవారు. 1943లో వీరు ప్రముఖ నటి [[భానుమతి]]ని ప్రేమించి [[వివాహం]] చేసుకున్నారు.
 
== మరణం ==