పూరీ జగన్నాథ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
}}
 
'''పూరీ జగన్నాద్''' ప్రముఖ [[తెలుగు సినిమా]] దర్శకుడు. [[బద్రి]] ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన [[పోకిరి]] చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. కాని ఆ తరువాత 2009వ సంవత్సరంలో విడుదలైన [[మగధీర]] దానిని అధిగమించింది. 2009వ సంవత్సరంలో పూరి జగన్నాద్ కు ఉత్తమ మాటల రచయితగా [[నేనింతే]] చిత్రానికి గాను [[నంది పురస్కారాలు|నంది పురస్కారము]] లభించింది.<br />
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో [[బద్రి]], [[ఇట్లు శ్రావని సుబ్రహ్మణ్యం]], [[ఇడియట్]], [[అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి]], [[శివమణి]], [[పోకిరి]], [[చిరుత]], [[నేనింతే]], [[బిజినెస్ మాన్]], [[టెంపర్]] తదితర చిత్రాలు [[విజయవంతం]] అయ్యాయి. <br />
పూరి జగన్నాద్ దర్సకత్వంతో పాటు నిర్మాతగా మరి పోకిరి మరియు 'పూరి టాకీస్ ' బ్యానర్ మీ ' హార్ట్ ఎటాక్ ' అనే చిత్రాని నిర్మించాడు.<br />
అలానే యువ దర్శకులని ప్రోత్సహించేదుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా ఎంతో మందికి స్పూరిని నింపారు.
"https://te.wikipedia.org/wiki/పూరీ_జగన్నాథ్" నుండి వెలికితీశారు