అంగర సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption = అంగర సూర్యారావు
| birth_name =సూర్యారావు
| birth_date =[[4 జూలై 4]], [[1927]]
| birth_place =[[మండపేట]], [[తూర్పు గోదావరి జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]]
| native_place =[[విశాఖపట్నం]]
పంక్తి 35:
| weight =
}}
'''అంగర సూర్యారావు''' ([[4 జూలై 4]], [[1927]] - [[జనవరి 13]], [[2017]]) ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన "చంద్రసేన" [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] అవార్డు పొందినది. 'సమగ్ర విశాఖ నగర చరిత్ర' రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం.<ref name="angara"/><ref>[http://kathanilayam.com/writer/117 కథానిలయంలో రచయిత కథల వివరాలు]</ref> ఆయన సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన రచయిత.<ref>[http://magazine.saarangabooks.com/2015/11/05/%E0%B0%B9%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A8%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2/ హస్తినలో ఉత్తరాంధ్ర కథల జెండా! దేవరకొండ సుబ్రహ్మణ్యం NOVEMBER 5, 2015]</ref>
==బాల్యం==
అంగర సూర్యారావు 1927 జూలై 4వ తేదీన [[తూర్పు గోదావరి జిల్లా]] [[మండపేట]]లో జన్మించారు.
"https://te.wikipedia.org/wiki/అంగర_సూర్యారావు" నుండి వెలికితీశారు