విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

60 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందలి → లోని , లొ → లో, కు → కు , గా → గా , → (4), ) → ) , ( → ( using AWB)
చిదిద్దుబాటు సారాంశం లేదు
| relatives =
}}
'''విజయ బాపినీడు''' (గుట్ట బాపినీడు చౌదరి) (జననం. [[సెప్టెంబరు 22]] [[1936]]) చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు"గా సుప్రసిద్ధుడు. ఆయన [[ఇండియన్ ఫిల్మ్స్]] పత్రికకు సంపాదకులు మరియు తెలుగుసినిమా[[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>సినిమా దర్శకులు <ref name="Burt2007">{{cite book|last=Burt|first=Richard|title=Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture|url=http://books.google.com/books?id=Az8gAQAAIAAJ|accessdate=7 April 2012|year=2007|publisher=Greenwood Press|isbn=9780313331176|page=195}}</ref> ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారు. ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో [[మగమహారాజు]], [[ఖైదీ నెం. 786|ఖైదీ నెంబరు 786]] మరియు [[మగధీరుడు]] ముఖ్యమైనవి.
==వ్యక్తిగత జీవితం==
ఆయన [[1936]] [[సెప్టెంబరు 22]] న సీతారామస్వామి, లీలావతి దంపతులకు [[ఏలూరు]]కు దగ్గరలో కల [[చాటపర్రు]] గ్రామంలో జన్మించారు. ఆయన [[గణిత శాస్త్రంలోశాస్త్రం]]<nowiki/>లో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ పత్రికకు సంపాదకునిగా పనిచేసారు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/vijayabapineedu_interview.php Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu<!-- Bot generated title -->]</ref><ref>[http://www.imdb.com/name/nm0044658/ Vijaya Baapineedu - IMDb<!-- Bot generated title -->]</ref>
==సినిమాలు==
;దర్శకునిగా
1,96,531

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2150289" నుండి వెలికితీశారు