విజయనిర్మల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
'''విజయనిర్మల''' ([[1946]]) [[తెలుగు సినిమా]] నటి, దర్శకురాలు మరియు ప్రముఖ నటుడు [[ఘట్టమనేని కృష్ణ]] భార్య.
ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన [[విజయా స్టూడియో]]కుస్టూడియోకు కృతజ్ఞతగా [[విజయనిర్మల]] అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము.
ఈమె మొదటి [[పెళ్ళి]] ద్వారా సినీ నటుడు [[నరేష్]]కి తల్లి. మరో ప్రముఖ సినిమా నటి [[జయసుధ]]కు ఈమె పిన్నమ్మ.
2002 లో ప్రపంచములోనే అతిఎక్కువ సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు]]<ref name=hinduonnet>ది హిందూ ఆంగ్ల పత్రికలో(Tuesday, Apr 30, 2002) [http://www.hinduonnet.com/thehindu/mp/2002/04/30/stories/2002043000330203.htm Vijayanirmala enters the Guinness] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది.</ref> లోకెక్కినది. నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించింది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు.విజయనిర్మల పుట్టిల్లు [[నరసరావుపేట]].[[రఘుపతి వెంకయ్య]] పురస్కారానికి ఎంపికయ్యారు. విజయనిర్మల తల్లి శకుంతల .అన్నలు వసంతరావు, సంజీవరావు పాతూరులో వీరి కుటుంబాలన్నీ ఉండేవి. విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే[[పాతూరు]]<nowiki/>లోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది.తదనంతర కాలంలో విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి [[చెన్నై|మద్రాస్‌]] వెళ్లిపోయారు. పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి కథానాయకిగా ఉన్నతస్థానానికి చేరారు. తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిసుబుక్‌లో ఎక్కారు.
 
==విజయనిర్మల, కృష్ణ జంటగా నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/విజయనిర్మల" నుండి వెలికితీశారు