"నీరు" కూర్పుల మధ్య తేడాలు

146 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(కొంచం సవరించను)
చి
{{విస్తరణ}}
'''నీరు''', '''[[ఉదకం]]''' లేదా '''జలము''' (సాంకేతిక నామం H<sub>2</sub>O) జీవులన్నింటికి అత్యవసర పదార్థం. [[భూమి]]మీద [[వృక్షాలు]], [[జంతువులు]], మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు [[గాలి]] తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది [[ప్రకృతి]] సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రథమ జీవి పుట్టుక నీటినోనె జరిగింది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. 1. ఘన రూపము. అనగా [[మంచు]] గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. [[ద్రవ రూపం]] ( సముద్రాలు, నదులు, [[తటాకము]]లుతటాకములు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి )
[[File:Neeru-Te.ogg]]
భూతలం నాల్గింట మూడు వంతులు [[మహాసముద్రాలు]], [[నదులు]], [[తటాకాలు]] వంటి ఉపరితల జలాలతో నిండి ఉంది. [[ప్రకృతి]]లో లభ్యమయ్యే నీటిలో అతిశుద్ధమైనది [[వర్షపు నీరు]].
 
== భాషా విశేషాలు ==
== నీటి చక్రం ==
{{main|జలచక్రం}}
[[File:Watercycleteluguhigh.jpg|right|thumb|300px|నీటి చక్రం.]]నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. 1. ఘన రూపము. అనగా [[మంచు]] గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. ద్రవ రూపం ( సముద్రాలు, నదులు, తటకములు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి ) ఈ నీటి చక్రము అనగా నీరు ద్రవరూపంనుండి వాయు రూపంలోకి, అక్కడి నుండి తిరిగి [[ద్రవము|ద్రవ]] రూపంలోనికి నిరంతరము మారుతూ వుంటుంది.
 
== నీటి స్థితులు ==
భూమిపై నీరు మూడు స్థితులలో కాన వస్తుంది. ఘన, ద్రవ మరియు వాయుస్థితులు.అనగా నీరు సూర్యుని [[వేడిమి]]కి [[ఆవిరి]] రూపం ధరించి, (వాయు రూపం) మేఘాలుగా మారి చల్లదనానిని ద్రవ రూపంలోనికి మారి [[ఆకాశం]] నుండి వర్ష రూపంలో తిరిగి భూమికి చేరుతుంది. ఆ ప్రక్రియలో ప్రకృతిలోని[[ప్రకృతి]]<nowiki/>లోని సమస్త జీవరాసులకు నీటిని అందించి భూగర్బజలం, [[భూగర్బజలంనదులు]], నదులు, [[జలాశయాలు]].... ఇలా ప్రవహించి తిరిగి సముద్రములో[[సముద్రము]]<nowiki/>లో కలుస్తుంది. ఈ ప్రక్తియ నిరంతరము కొనసాగు తుంది.
==జలకలుషితము==
నాగరికథ అభివృద్ధి చెందుతున్న క్రమంలో క్రొత్త క్రొత్త సమ్మేళన పదార్థములతోను, విష పూరిత రసాయన పదార్థాల తోను నీరు కలుషిత మౌతున్నది. అలా కలుషితమైన జలము జల చక్రముద్వారా తిరిగి ఆవిరి రూపం ధరిస్తుంది. ఈ క్రమంలో ఆ జలం తనలోని ఇతర కలుషిత పదార్థములను, అనగా రసాయన పదార్థములను కూడా కలుపుకొని [[వాయురూపం]]లోవాయురూపంలో మేఘాలుగా మారి అక్కఅక్కడి [[వాతావరణం]] అనుకూలించగానే ద్రవించి తిరిగి వర్షరూపంలో తిరిగి భూమిని చేరుతున్నది. ఆకలుషిత [[మేఘాలు]] వర్షించినపుడు రంగు రంగులలో వర్షము కురవడము, ఆమ్ల వర్షాలు కురవడము సర్వ సాధారణము. దాంతో ప్రకృతికి అపార నష్టము జగురుతున్నది.
 
== జీవ శాస్త్రంలో ==
[[జీవం]] నీటి నుంచి మొదలైంది. జీవుల్లో జీవ రసాయన క్రియలన్నీ నీటి వల్లనే సంభవం. జంతువుల శరీరంలో 70-90 శాతం నీరు ఉంటుంది. నీరు ముఖ్యంగా రెండు రకాలు. అవి సముద్రపు నీరు, మంచి నీరు. మంచినీటి కంటే సముద్రపు నీరు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంది. ఎక్కువగా జీవులు సముద్రంలోనే వేరువేరు లోతులలో జీవించడానికి తగిన వాతావరణ పరిస్థితుల్లో ఉంటాయి. [[జంతువులు]] నీటిని చర్మం ద్వారా పీల్చుకోవడం, తాగడం, ఇంకా జీవ ప్రక్రియలలో వెలువడిన నీటిని వాడుకోవడం చేస్తాయి.
 
జీవ వ్యవస్థలో నీరు మంచి ద్రావణి, ఇందులో చాలా వరకు [[లవణాలు]] కరుగుతాయి. అందుకే దాన్ని విశ్వవ్యాప్త దావణి అంటారు. ఇంచుమించు అన్ని జీవరసాయనాలు నీటిలో కరుగుతాయి. ఇందువల్ల నీరు జీవపదార్ధాల రవాణాకు తోడ్పడుతుంది. ఉదా: [[రక్తం]], [[శోషరసం]], [[మూత్రం]].
 
మనిషి శరీరములో 2/3 వ వంతు నీరే.
 
== తాగునీటిని వృథా చేస్తే జైలు ==
[[ముంబయి]]లో ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే [[కారాగారము|జైలు]] [[శిక్ష]] అనుభవించడం లేదా [[జరిమానా]] చెల్లించాల్సి వస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నీటిని వృథా చేయడాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. ఉద్యాన వనాల్లో మొక్కలకు[[మొక్కలు|మొక్కల]]<nowiki/>కు నీరు పట్టడం, [[ఇల్లు|భవన]] నిర్మాణాల ప్రయోజనం నిమిత్తం, కార్లను శుభ్రం చేసేందుకు కొళాయి నీటిని ఉపయోగిస్తే వృథాగా పరిగణించనున్నారు. తాగునీరు అరుదైన వస్తువుగా మారింది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో 30 శాతం చౌర్యానికి గురవుతున్నది. ముంబయిలో https://luckypatcherapk.wiki/<nowiki/>జరుగుతున్నట్లు దేశం అంతాట జరుగాలి. తాగునీటిని నిత్యావసర వస్తువుల చట్టం కిందకు తీసుకురావాలని డిమాండ్‌ ఉంది.
 
== ఇవి కూడా చూడండి ==
1,92,685

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2150473" నుండి వెలికితీశారు